ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణ (Hebrew: הסכסוך הישראלי-פלסטיני‎‎ Ha'Sikhsukh Ha'Yisraeli-Falestini; అరబ్బీ: النزاع الفلسطيني - الإسرائيليal-Niza'a al'Filastini al 'Israili) అన్నది ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల నడుమ 20వ శతాబ్ది మధ్యకాలం నుంచి సాగుతున్న సంఘర్షణ.[1] ఈ పదం విస్తృతి చాలా ఎక్కువ, ఒక్కోసారి గతంలో బ్రిటీష్ పరిపానలో యూదు యిషువ్, అరబ్ ప్రజల నడుమ సాగిన మాండెటరీ పాలస్తీనాలో సాగిన మత హింసను కూడా సూచిస్తూంటుంది. ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణ ప్రపంచంలకెల్లా అత్యంత తీవ్రంగా ఇరుపక్షాలు వెనుతగ్గకుండా సాగిస్తున్న సంఘర్షణగా పేరొందింది, ఇజ్రాయెలీలు ఈ ఘర్షణలో భాగంగా పశ్చిమ తీరాన్ని 49 సంవత్సరాలుగా ఆక్రమించే ప్రయత్నం చేస్తూ, గాజాను ఆక్రమించుకుంటూన్నారు.[2][3][4]

దీర్ఘకాలికంగా శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా, ఇజ్రాయెల్ ఈజిప్టు, జోర్డాన్లతో సయోధ్యకు వచ్చినా, ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు తుది శాంతి ఒప్పందానికి రావడంలో విఫలమయ్యారు. పరస్పర గుర్తింపు, సరిహద్దులు, భద్రత, నీటి హక్కులు, జెరూసలేంపై నియంత్రణ, ఇజ్రాయెలీ స్థావరాలు, [5] పాలస్తీనా స్వాతంత్ర్యోద్యమం, [6] దేశం విడిచి వలస వెళ్ళిన పాలస్తీనియన్లకు తిరిగిరావడంపై హక్కు వంటివి ఈ వివాదంలో ప్రధానాంశాలు.  The violence of the conflict, in a region rich in sites of historic, cultural and religious interest worldwide, has been the object of numerous international conferences dealing with historic rights, security issues and human rights, and has been a factor hampering tourism in and general access to areas that are hotly contested.[7]

Notes[మార్చు]

References[మార్చు]

  1. A History of Conflict: Introduction. A History of Conflict. BBC News.
  2. Chris Rice Archived 2016-02-06 at the Wayback Machine, quoted in Munayer Salim J, Loden Lisa, Through My Enemy's Eyes: Envisioning Reconciliation in Israel-Palestine, quote: "The Palestinian-Israeli divide may be the most intractable conflict of our time."
  3. Virginia Page Fortna Archived 2016-01-31 at the Wayback Machine, Peace Time: Cease-fire Agreements and the Durability of Peace, page 67, "Britain's contradictory promises to Arabs and Jews during World War I sowed the seeds of what would become the international community's most intractable conflict later in the century."
  4. Avner Falk, Fratricide in the Holy Land: A Psychoanalytic View of the Arab-Israeli Conflict, Chapter 1, page 8, "Most experts agree that the Arab-Israeli conflict is the most intractable conflict in our world, yet very few scholars have produced any psychological explanation—let alone a satisfactory one—of this conflict's intractability"
  5. Canadian Policy on Key Issues in the Israeli-Palestinian Conflict. Government of Canada.
  6. Movement and Access Restrictions in the West Bank: Uncertainty and Inefficiency in the Palestinian Economy. World Bank: (9 May 2007). URL accessed on 29 March 2010.
  7. Edward Wright, 'Tourism Curbed in Palestinians Areas,' Los Angeles Times, 28 May 2000.