Jump to content

ఇదెక్కడి న్యాయం

వికీపీడియా నుండి
ఇదెక్కడి న్యాయం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
ప్రభ
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ లలిత మూవీస్
భాష తెలుగు

ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ పతాకంపై జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టుడియో: శ్రీ లలిత మూవీస్
  • దర్శకుడు: దాసరి నారాయణరావు
  • నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • సాహిత్యం:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి,దేవులపల్లి కృష్ణశాస్త్రి,
  • నేపథ్య గానం:విస్సంరాజు రామకృష్ణ దాస్, పులపాక సుశీల,
  • విడుదల తేదీ: 1977 ఆగస్టు 4

పాటల జాబితా

[మార్చు]

1.అందాలన్నీ నీలోనే దాగున్నాయి అవి సందడి చేస్తూ, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.విస్సంరాజు రామకృష్ణ, పులపాక సుశీల

2.ఎప్పుడైనా ఒక క్షణమైనా ఏకాంత దర్శనమీయరా, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.వి.రామకృష్ణ దాస్, పి సుశీల

3.రాతిరి రాతిరి వస్తావని చందమామయ్యో, రచన:కొసరాజు రాఘవయ్య, చౌదరి గానం.పి .సుశీల.

4.వినుడీ జనులారా శ్రీవేంకటేశ్వరుని దివ్యచరిత(హరికథ), రచన:కొసరాజు, గానం.పి సుశీల బృందం

మూలాలు

[మార్చు]
  1. "Idhekkadi Nyayam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-17.

. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]