ఇదే నా సవాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇదే నా సవాల్
(1984 తెలుగు సినిమా)

ఇదే నా సవాల్ సినిమా పోస్టర్
తారాగణం రజనీకాంత్,
రీనా,
పండరీబాయి,
జయమాలిని,
మనోరమ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ గంగ సారంగ ఫిలింస్
భాష తెలుగు

ఇదే నా సవాల్ 1984, జూన్ 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రజనీకాంత్, రీనా నటించిన ఈ సినిమా 1980లో విడుదలైన నాన్ పొట్ట సవాల్ అనే తమిళ సినిమాకు తెలుగు అనువాదం.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, దర్శకత్వం: పురచ్చిదాసన్
  • సంగీతం: ఇళయరాజా

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]

No. పాట పాడినవారు నిడివి
1 "దేశంలో కొన్ని నక్కలున్నాయి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:05
2 "చూడనా జతగూడనా" వాణీ జయరామ్ 4:32
3 "ఎవరూ నన్నాపలేరు నాకెదురే లోకాన లేరు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:25
4 "కౌగిలిలో ఏయ్ గిలి పుడుతుంటే నీతో ఆగలేక" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ 4:18

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Idhe Naa Savaal". Gaana.com. Archived from the original on 8 February 2014. Retrieved 22 October 2021.

బయటిలింకులు[మార్చు]