ఇనిమెట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇనిమెట్ల
—  గ్రామం  —
ఇనిమెట్ల is located in Andhra Pradesh
ఇనిమెట్ల
ఇనిమెట్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°22′45″N 79°58′56″E / 16.379117°N 79.982213°E / 16.379117; 79.982213
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రాజుపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522615
ఎస్.టి.డి కోడ్

ఇనిమెట్ల, గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్:522 615.[1] ఎస్.టి.డి.కోడ్ = 08641.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా పునరుద్ధరించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2012,జూన్-13న వైభవంగా నిర్వహించినారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ కొండ్రకుంట చలపతిరావు:- ఈ గ్రామస్థులైన శ్రీ చలపతిరావు, నరసరావుపేటలో పెరిగినారు. రెండు దశాబ్దాలక్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డలాస్ నగరానికి వెళ్ళి అక్కడే స్థిరపడినారు. అక్కడ వీరు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేయుచున్నారు. వీరు జన్మభూమి అభివృద్ధికి పలుమార్లు విరాళాలు ఇచ్చినారు. తాజాగా వీరు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America = TANA) అధ్యక్ష పదవి (Chairman, Board of Directors, TANA) కి ఎంపికైనారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-24.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇనిమెట్ల&oldid=2797789" నుండి వెలికితీశారు