ఇబ్న్ శాల్
ఇబ్న్ శాల్ (పూర్తి పేరు Abū Saʿd al-ʿAlāʾ ibn Sahl సా.శ. 940–1000) ముస్లిం పర్షియన్ పండితుడు.[2][3][4][5] అతడు ఇస్లామిక్ స్వర్ణయుగంలో బాగ్దాల్ లోని బువాయ్‌హిద్ ఆస్థానంలో గణిశ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందాడు.[6] అతని పేరులో ఏదీ అతని దేశం యొక్క సంగ్రహాలయాలలో చూడలేము.[7]
అతను సా.శ 984లలో ఒక ఆప్టికల్ గ్రంథాన్ని రచించినట్లు తెలిసింది. ఆ గ్రంధంలోని అంశాలు "రోషిది రాషెద్" చే రెండు రాతప్రతులుగా 1993లో పునర్మింపబడినవి. అవి: డమాస్కస్, ఆల్-జహిరియా ఎం.ఎస్. 4871, టెహ్రాన్, మిల్లి ఎం.ఎస్. 867 51 ఫోల్స్.
టెహరాన్ రాతప్రతి పెద్దది; కానీ బాగా తీవ్రంగా దెబ్బతిన్నది. డమాస్కస్ ఎం.ఎస్. రాతప్రతిలో ఒక సెక్షన్ పూర్తిగా కనిపించలేదు. డమాస్కస్ ఎం.ఎస్. రాతప్రతిని "ఫి ఆల్- అలా ఆల్-ముహ్రికా" అని పిలుస్తారు. దీనిలో "మండించే పరికరాలు" (బర్నింగ్ ఇన్‌స్ట్రమెంట్స్) గూర్చి ఉన్నది. టెహ్రాన్ ఎం.ఎస్ ను "కితాబీ ఆల్-హర్రకాత్" గా పిలుస్తారు. ఇది "బర్నర్ల యొక్క పుస్తకం".
ఇబ్న్ శాల్ దృశాశాస్త్రంలో టోలమీ సిద్ధాంతాలను అధ్యయనం చేసిన మొదటి ముస్లిం పండితునిగా సుపరిచితుడు. అతడు తరువాతి కాలంలో ప్రభావవంతమైన "దృశాశాస్త్ర పుస్తకం" రాయడానికి "ఒబ్న్ ఆల్-హైతం"కు ప్రేరణగా నిలిచాడు.[8] ఇబ్న్ శాల్ గోళాకార దర్పణాలు, కటకాల యొక్క దృశా ధర్మములను వివరించాడు. అతడు కాంతి వక్రీభవనమునకు సంబంధించిన ముఖ్యమైన నియమమైన స్నెల్ నియమాన్ని కూడా వివరించాడు.[9] అతడు రేఖాగణిత విశ్లేషణలు లేకుండా కాంతి కేంద్రీకరణ కొరకు ఉత్పన్నం చేసే కటకాల కొరకు ఈ నియమాన్ని వాడాడు. ఆ కటకాలను ఎనాక్లాస్టిక్ కటకాలు అంటారు. గ్రంథంలోని మిగిలిన భాగాలలో, ఇబ్న్ శాల్ పరావలయ దర్పాణాలు, ఎలిప్సోయిడ్ కటకాలు, ద్వికుంభాకార కటకాలు, హైపర్‌బోలిక్ చాపాలను గీసే విధానాలను వివరించాడు.
See also
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kurt Bernardo Wolf, Geometric Optics on Phase Space, p. 9, Springer, 2004, ISBN 3-540-22039-9 online
- ↑ Enterprise of Science in Islam: New Perspectives - J. P. Hogendijk,A. I. Sabra "The first clear evidence we have of a correct understanding of Ptolemy's theory of refraction does not appear in the Arabic sources available to us until the second half of the tenth century, when the Persian mathematician al-Ala ibn Sahl was able to put Ptolemy's ideas to use in formulating entirely original geometrical arguments for the contruction of burning instruments by means of refraction"
- ↑ http://www.iranicaonline.org/articles/optics,"There[permanent dead link] are a number of optical texts by authors with a Persian ethnicity or association. The earliest is Abu Saʿd al-ʿAlāʾ Ebn Sahl at the Persian Buyid court (945–1055), better known for his early conception of the “sine law of refraction” and burning mirrors (Rashed, 1990, pp. 464-68; 1993; 2005) than his work on optics proper (Sabra, 1989, pp. lix-lx; 1994)."
- ↑ https://ijhpm.org/index.php/IJHPM/article/download/111/62,"Exploiting[permanent dead link] the 10th century Persian mathematician Ibn Sahl’s development on Ptolemy’s studies of refraction,48 he generalized the relationship between incident and refracted rays in a form that presaged Snell’s law."
- ↑ https://www.sciencelearn.org.nz/resources/1867-light-ideas-and-technology-timeline,"Persian scientist Ibn Sahl writes On burning mirrors and lenses, which sets out his understanding of how curved mirrors and lenses bend and focus light. He discovers a law of refraction mathematically equivalent to Snell’s law (1615)."
- ↑ Hogendijk, Jan P.; Sabra, Abdelhamid I. (2003). The enterprise of science in Islam : new perspectives. Cambridge, Mass. ; London: MIT. p. 89. ISBN 0-262-19482-1.
- ↑ "Nothing in his surname and given names, however, allows us to glimpse either his country of origin or his social and religious allegiance — unless a link may be established with another Ibn Sahl of the same period, who was an astrologer concerned with mathematics; for the time being, however, this connection has no historical value." Roshdi Rashed, Geometry and Dioptrics in Classical Islam, London (2005), p. 3.
- ↑ Rashed (1990:"Ibn al-Haytham was not the first to have effectively used Ptolemy's Optics, [...] al-Kindi was not the only significant figure in the history of Arabic optics before Ibn al-Haytham"
- ↑ http://spie.org/etop/2007/etop07fundamentalsII.pdf," R. Rashed credited Ibn Sahl with discovering the law of refraction [23], usually called Snell’s law and also Snell and Descartes’ law."
- Rashed, R. "A pioneer in anaclastics: Ibn Sahl on burning mirrors and lenses", Isis 81, pp. 464–491, 1990.
- Rashed, R., Géométrie et dioptrique au Xe siècle: Ibn Sahl, al-Quhi et Ibn al-Haytham. Paris: Les Belles Lettres, 1993
- Zghal, Mourad; et al. (2007). "The first steps for learning optics: Ibn Sahl's, Al- Haytham's and Young's works on refraction as typical examples" (PDF). The Education and Training in Optics and Photonics Conference. International Commission for Optics: 3. Retrieved 20 June 2011.
- Berggren, Len (2007). "Ibn Sahl: Abū Saʿd al‐ʿAlāʾ ibn Sahl". In Thomas Hockey; et al. (eds.). The Biographical Encyclopedia of Astronomers. New York: Springer. p. 567. ISBN 978-0-387-31022-0. (PDF version)