Jump to content

ఇమో స్పార్క్

వికీపీడియా నుండి

ఇమో స్పార్క్ ఆర్టీ ఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)కు సంబందించినది, ఇది ఒక ఆధునిక టెక్నాలజీ లోని మార్పు ల గురించి తెలియజే యబడినది. ప్రతి ఒకరూ నేటి తరంలో తమ మిత్రులతో ,పరిచయస్తులతో ,ఆత్మీయులతో స్నేహాన్ని కొనసాగించటానికి ఆర్కుట్,ఫేస్ బుక్,ట్విట్టర్ వంటివి సహజంగ వాడుతారు, వారి మిత్రుల భావాలకు,చిత్రాలకు తమ యొక్క సమాధానాన్ని లేక ఇష్టాన్ని తెలియపరుస్తారు. ఈ ఇమో స్పార్క్ ప్రతి మనిషి యొక్క భావలను, తన మనస్సులోని ఆలోచనలను గమనించి వెంటనే ఆ చిత్రానికి సంబంధించి అక్కడ తెలియజేస్తుంది. దీని ఆకారం చతురస్రంలో ఉంటుంది. మన ముఖ కవళికలు వాటిలోని మార్పులు,భావోద్వేగాలు అన్నిటిని తెలియజేస్తుంది.

దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వార దూరం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని సృష్టించింది ప్యాట్రిక్ రోసెంథాల్. ఇమోస్పార్క్ 90*90*90 గా తయారు చేయబడినది. దీని మూలాలలో ఉన్న చిప్ "ఇమోషనల్ ప్రొసెసింగ్ యునిట్ ("Emotional Processing Unit") గా పిలవబడుతుంది. దీని ఆధారంగా మన ఇంట్లోని ప్రతి ఒక్కరి యొక్క