ఇరాక్ యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇరాక్ యుద్ధం, (రెండవ గల్ఫ్ యుద్ధం లేదా ఇరాక్ ఆక్రమణ) [1] ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం. 2003 మార్చి 20న అమెరికా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సేనలు (ఇందులో ప్రధాన సేనలు అమెరికా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందినవి) ఇరాక్ పై దాడి చేయడంతో ప్రారంభమైంది. ఈ అంతర్జాతీయ సేనకు ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్ మరియు ఇతర దేశాలు తమ సైన్యాలను పంపాయి. అరబ్ దేశాలతో పాటు అనేకమంది నాటో కూటమి సభ్యులు ఈ దాడిని అధికారికంగా సమర్ధించలేదు. కానీ కొన్ని తూర్పు ఐరోపా దేశాలు మాత్రం దాడికి మద్దతు ప్రకటించాయి.[2]

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. "US Names Coalition of the Willing". Retrieved 2007-11-03.