ఇరుకుపాలెం
స్వరూపం
| ఇరుకుపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°22′31″N 80°08′02″E / 16.375393°N 80.133786°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు |
| మండలం | ముప్పాళ్ళ |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522403 |
| ఎస్.టి.డి కోడ్ | |
ఇరుకుపాలెం, పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం . ఈ చిన్న గ్రామం సత్తెనపల్లి నుండి 3 కి.మీ దూరంలో, మదాల నుండి 2 కి.మీ. దూరంలో, ఆ రెండు వూళ్ళమధ్య ఉంది.