ఇల్లంతా సందడి
ఇల్లంతా సందడి (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణం | యు.యస్.ఆర్.మోహనరావు |
తారాగణం | చంద్రమోహన్ , ప్రభ, నూతన్ ప్రసాద్ |
సంగీతం | కృష్ణ చక్ర |
నిర్మాణ సంస్థ | మహీజ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇల్లంతా సందడి 1982లో విడుదలైన తెలుగు సినిమా. మహీజ ఫిల్మ్స్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహనరావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- ప్రభ
- నూతన్ ప్రసాద్
- సువర్ణ
- మందాడి ప్రభాకరరెడ్డి
- పి.ఎల్.నారాయణ
- మాస్టర్ కుమార్
- నిర్మల
- పుష్పకుమారి
- జయశీల
- శ్రీలక్ష్మి
- కల్పనా రాయ్
- మోదుకూరి సత్యం
- శ్యాం బాబు
- ఏచూరి
- జి.సుబ్బారావు
- ఎల్.నాగేశ్వరరావు
- ఆనంద్
- జయమాలిని
- గిరిబాబు
- కె.విజయ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- స్టుడియో: రాజ్యలక్ష్మి కంబైన్స్
- నిర్మాత: యు.ఎస్.ఆర్.మోహన రావు
- సంగీతం: కృష్ణ - చక్ర
- పబ్లిసిటీ డిజైన్స్: కొండపనేని రామలింగేశ్వర రావు
- విడుదల తేదీ: 1982 నవంబరు 14
పాటల జాబితా
[మార్చు]1. పదరా సోదరా ఇంటికి పదరా సోదరా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం .
2.వద్దు బాబోయ్ పెళ్లొద్దు బాబోయ్ మొదట మొదట, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
3.ఎవ్వరు పిలిచినా నే తయ్యారు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల బృందం
4 .వచ్చేవారికి స్వాగతం వెళ్లేవారికి వీడ్కోలు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల బృందం
5.కళ్యాణం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.కాముడా కాముడా కట్టుకున్న మొగుడా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Illantha Sandhadi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-18.
2.ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.