ఇల్లాలి ముచ్చట్లు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లాలి ముచ్చట్లు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం మురళీమోహన్ ,
ప్రభ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఉదయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
చక్రవర్తి

ఇల్లాలి ముచ్చట్లు 1979లో విడుదలైన తెలుగు సినిమా. ఉదయలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యనర్ కింద నన్నపనేని సుధాకర్, కె.శంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

 • మురళీ మోహన్
 • ప్రభ
 • చంద్రకళ

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
 • స్టుడియో: ఉదయలక్ష్మి ఎంటర్ ప్రైజెస్
 • నిర్మాతలు: నన్నపనేని సుధాకర్, కె.శంకర్ రెడ్డి
 • సంగీతం: కె.చక్రవర్తి
 • విడుదల తేదీ: 1979 ఆగస్టు 11

పాటలు[1][మార్చు]

 1. నటనలు చాలించరా...: రచన: ఆత్రేయ, గాయకులు: ఎస్.జానకి, చక్రవర్తి
 2. ఒకే మాట ఒకే పాట..: రచన: ఆత్రేయ< గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 3. శ్రీ రఘురామ జయజయ రామ: రచన: ఆత్రేయ, గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలు
 4. రామ రామ అనుకోవే...: రచన: ఆరుద్ర, గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలు

మూలాలు[మార్చు]

 1. "Illali Muchatlu (1979), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-18.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]