ఇల్లే స్వర్గం
Appearance
ఇల్లే స్వర్గం (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గార్ల సత్యనారాయణ మూర్తి |
తారాగణం | చంద్రమోహన్ , మాధవి, నాగభూషణం |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | నటరాజా ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఇల్లే స్వర్గం 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గార్ల సత్యనారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ , మాధవి, నాగభూషణం నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గార్ల సత్యనారాయణ మూర్తి
- సంగీతం: రమేష్ నాయుడు
- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ
- నిర్మాణ సంస్థ: నటరాజా ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాతలు: సి.ఆంజనేయులు, దాసరి గోపాలకృష్ణ, శంభంగి అప్పారావు
పాటలు
[మార్చు]- జీవితమే ఒక సెలయేరు - అది సుధాప్రవాహం[2] రచన:శ్రీశ్రీ
- బతకాలా? చావాలా? అతీగతీ లేని జనం ఆకలితో చీకటితో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:శ్రీశ్రీ
- ఏవో ఏవో ఆశించావు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:శ్రీశ్రీ
- మేలుకో రామా - వాణీ జయరాం - రచన:కృష్ణశాస్త్రి
- చీకటి తెర తొలగించి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:కృష్ణశాస్త్రి
మూలాలు
[మార్చు]- ↑ "Ille Swargam (1981)". Indiancine.ma. Retrieved 2020-08-18.
- ↑ శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.