ఈటమాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఈటమాపురం" కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

పెనుశిల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- ఈటమాపురం గట్టు ప్రాంతంలో ఉన్న ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో, స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. పెంచలకోన నరసింహస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం తరువాత, ఇక్కడ ఉత్సవాలు మొదలు పెట్టడం సాంప్రదాయం. [1]

[1] ఈనాడు కడప; 2014, మే-23; 4వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఈటమాపురం&oldid=2797914" నుండి వెలికితీశారు