ఈటీవీ

వికీపీడియా నుండి
(ఈటీవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈటీవి
ఆవిర్భావము 27 ఆగష్టు 1995
Network ఈటీవీ
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు http://www.etv.co.in/


ఈటీవి (ఈనాడు టెలివిజన్). వీనిలో ఈటీవి మరియు ఈటీవి2 అని రెండు ఛానళ్ళు ఉన్నాయి. దీనిని ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు గారు స్థాపించారు. దీనిని మొదట తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేయటానికి ప్రారంభించారు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ప్రసారం చేస్తున్నారు.

ఈటీవి నెట్ వర్క్[మార్చు]

ఛానల్ భాష
ఈటీవీ తెలుగు తెలుగు
ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు
ఈటీవీ తెలంగాణ తెలుగు

తెలుగు కార్యక్రమాలు[మార్చు]

  • ఈటీవి వార్తలు
  • సీరియల్స్

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఈటీవీ&oldid=2794941" నుండి వెలికితీశారు