Jump to content

ఈరంకి వెంకటరావు

వికీపీడియా నుండి

ఈరంకి వెంకటరావు తెలుగు రచయిత. వీరి కథలు ఆనందవాణి, చిత్రగుప్త, స్వతంత్ర మొదలైన పత్రికలలో చాలా ప్రచురితమయ్యేయి. కొస మెరుపుతో కథలు రాయడం వెంకటరావు ప్రత్యేకత. [1] ఇతను "సుబుద్ధి" గా సుపరిచితుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈరంకి వెంకటరావు తూర్పు గోదావరి జిల్లా అవనిగడ్డ లో 1925 సెప్టెంబరు 23న జన్మించాడు. అతను న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అతని తొలి కథ 1947 జూన్ 22న ప్రచురితమైంది. అతను 2003 జనవరి 22న మరణించాడు.

రచనలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]
  • నిర్ణయం (కథా సంపుటం) 2002

కథలు

[మార్చు]
కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది సంపుటి
అంకితం ఆంధ్రపత్రిక వారం 1948-09-29
అనుభవం ఆంధ్రపత్రిక వారం 1948-05-26
అసలు కథ హారతి మాసం 1952-11-01 నిర్ణయం
ఆఖరి ప్రయాణం తెలుగు స్వతంత్ర వారం 1950-01-13
ఉపకారం చేయబోతే... భారతి మాసం 1948-02-01
కథానాయకి ఆంధ్రపత్రిక ఆదివారం 1947-06-22
కనపడని గాయం భారతి మాసం 1947-09-01
కన్నీరు ఆంధ్రపత్రిక ఆదివారం 1949-05-15
కరుణ ఆంధ్ర మహిళ పక్షం 1954-04-01
కళ్లు ఆంధ్రజ్యోతి వారం 1970-08-28 నిర్ణయం
కార్యవాది ఆంధ్రప్రభ వారం 1967-07-26
కీర్తిశేషుని ఘోష భారతి మాసం 1947-11-01
గాజుకూజాలో ప్రేమరోజాలు తెలుగు స్వతంత్ర వారం 1954-04-16
చివరికు మిగిలింది యువ దీపావళి వార్షిక 1975-11-10
తనదాకా వస్తే (మూలం: సుశీలా మిశ్రా) ఆంధ్రపత్రిక ఆదివారం 1945-07-01
తీర్పు యువ మాసం 1981-05-01
దేవుడు వరమిస్తే ఆంధ్రపత్రిక వారం 1948-02-18
దొంగ ఆంధ్రప్రభ వారం 1965-02-24
నిజాయితీ యువ మాసం 1980-03-01
నిరుపమ కళ్లు ఆంధ్రపత్రిక ఆదివారం 1945-05-14
నిర్ణయం యువ మాసం 1978-12-01
పెద్ద మనుషులు ఆంధ్రజ్యోతి వారం 1968-09-27
ఫలించని ప్రేమ యువ మాసం 1961-12-01
మనస్తత్వం ఆంధ్రపత్రిక వారం 1948-07-07
మారని బ్రతుకు ఆంధ్రప్రభ వారం 1968-11-13
వ్యూహం[2] యువ మాసం 1976-09-01
స్వధర్మ కార్యం యువ మాసం 1983-10-01 నిర్ణయం

మూలాలు

[మార్చు]
  1. "ఈరంకి వెంకటరావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-18.
  2. "వ్యూహం_ఈరంకి వెంకటరావు_యువ (మాసం)_19760901_011388_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-18.