ఈశ్వర్ అల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశ్వర్ అల్లా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం అయ్యప్ప శర్మ
తారాగణం సాయికుమార్,
రచన
నిర్మాణ సంస్థ జ్యోతి మూవీ మేకర్స్
భాష తెలుగు

ఈశ్వర్ అల్లా 1988లో విడుదలైన సినిమా. ఇది డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి కుమార్, సౌందర్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అయ్యప్ప శర్మ నిర్వహించాడు. ఈ సినిమాను జ్యోతి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: అయ్యప్ప.పి.శర్మ
  • సమర్పణ: పి.జె.శర్మ
  • నిర్మాణ సంస్థ:జ్యోతి మూవీ మేకర్స్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, పాముల రామచంద్ర్రరావు, జలదంకి సుధాకర్
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, నాగూర్ బాబు, కోటి, రాం చక్రవర్తి, కె.ఎస్.చిత్ర, లలితా సాగరి, సాయి కుమార్
  • ఆపరేటివ్ కెమేఎరామన్: ఎ.రాంబాబు
  • స్టిల్స్:కె.విజయ్ కుమార్
  • నృత్యాలు: ప్రదీప్ ఆంథోనీ
  • పోరాటాలు : రాజు
  • కళ: అశోక్ కుమార్
  • కూర్పు: గౌతంరాజు
  • ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు
  • సంగీతం:కోటి
  • ప్రొడక్షన్ డిజైనర్: పి.రవిశంకర్

మూలాలు[మార్చు]

  1. "Eswar Allah (1998)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు[మార్చు]