ఈశ్వర్ నివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశ్వర్ నివాస్
Eeshwar Nivas.jpg
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం

ఈశ్వర్ నివాస్, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమా, తెలుగు సినిమాలకు పనిచేశాడు.[1] 1999లో షూల్ సినిమాకు దర్శకత్వం వహించినందుకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.[2][3]

జీవిత విషయాలు[మార్చు]

ఈశ్వర్, తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించాడు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఈశ్వర్, ఆ తరువాత హిందీ సినిమారంగంలోకి వెళ్ళాడు.[4] అక్కడ సినిమాలకు దర్శకత్వం వహించాడు, సినిమాలు నిర్మించాడు.

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా
స్క్రీన్ రైటర్‌గా
  • దమ్ (2003)
  • షూల్ (1999)
నిర్మాతగా
  • మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వ్స్ (2008)

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "I am ambitious: E Niwas - Times of India". The Times of India. Retrieved 5 April 2021.
  2. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 7 జనవరి 2018. Retrieved 5 April 2021.
  3. "- Telugu News". IndiaGlitz.com. Retrieved 5 April 2021.
  4. Marriage of Director E.Nivas Today - Telugu Movie News
  5. "47th National Film Awards (MIB, India)". Research Reference and Training Division (RRTD), India. Archived from the original on 3 November 2007. Retrieved 5 April 2021.
  6. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 16 January 2020. Retrieved 5 April 2021.

బయటి లింకులు[మార్చు]