Jump to content

ఈసర్లపాడు (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి)

అక్షాంశ రేఖాంశాలు: 16°13′17″N 77°32′19″E / 16.221264°N 77.538552°E / 16.221264; 77.538552
వికీపీడియా నుండి
ఈసర్లపాడు
ఈసర్లపాడు is located in తెలంగాణ
ఈసర్లపాడు
ఈసర్లపాడు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′17″N 77°32′19″E / 16.221264°N 77.538552°E / 16.221264; 77.538552
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈసర్లపాడు, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలంలోని గ్రామం.[1]

ఇది మండల కేంద్రమైన కాలూర్‌తిమ్మదొడ్డి నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని గట్టు మండలంలో ఉండేది. [2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9 ఇళ్లతో, 47 జనాభాతో 392 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 28, ఆడవారి సంఖ్య 19. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 19 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 576259.[3]

గ్రామం ప్రస్తుత పరిస్థితి

[మార్చు]

ఒకప్పుడు ఈ గ్రామం సుమారు 500 మంది జనాభాతో పాడిపంటలకు ప్రసిద్ధి చెంది పరిసర ప్రాంతాలలో సంపన్న గ్రామం ఉండేదని తెలుస్తుంది.ఆకాలంలో అంతుచిక్కని రోగాల బారినపడి,వైద్య సదుపాయం అందుబాటులో లేక చాలామంది మృత్యువాతపడడంతో ఒక్కొక్కరుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరును ఖాలీ చేసి నందిన్నెలో కొందరు,కాలూర్‌తిమ్మన్‌దొడ్డిలో మరికొందరు స్థిరపడ్డట్లు తెలుస్తుంది. ఇక్కడ జనవాసానికి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 244 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. https://www.sakshi.com/news/telangana/revenue-department-wrong-information-in-records-444623

వెలుపలి లింకులు

[మార్చు]