Jump to content

ఈస్‌గావ్ శివమల్లన్న దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
వికీపీడియా నుండి
(ఈస్ గావ్ శివమల్లన్న దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

ఈస్‌గావ్ శివమల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండల కేంద్రము నుండి 4‌ కీ.మీ దూరంలో ఉంది.కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివ మల్లన్న ఆలయం ఇది 9 వ శతాబ్దానికి చెందినది[1].

శివ మల్లన్న స్వామి దేవాలయం ఈస్‌గావ్
శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయం
శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయం
శివ మల్లన్న స్వామి దేవాలయం ఈస్‌గావ్ is located in Telangana
శివ మల్లన్న స్వామి దేవాలయం ఈస్‌గావ్
శివ మల్లన్న స్వామి దేవాలయం ఈస్‌గావ్
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:శివ మల్లన్న వాటిక
శివ క్షేత్రం
హరిహర క్షేత్రంగా
ప్రధాన పేరు :ఈస్‌గావ్ మల్లికార్జునస్వామి ఆలయం
దేవనాగరి :शिव मल्लना स्वामी देवस्थान इसगांव
మరాఠీ:शिव मल्लना स्वामी देवस्थान इसगांव
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్‌ మండలంలోని
ప్రదేశం:ఈస్‌గావ్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివ మల్లన్న స్వామి (శివుడు)
ప్రధాన దేవత:శ్రీ పార్వతీ దేవి,
ముఖ్య_ఉత్సవాలు:మహిశివరాత్రి , నవరాత్రులు,
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం హిందూ దేవాలయం
ఇతిహాసం
నిర్మాణ తేదీ:పునర్నిర్మాణం 1979
సృష్టికర్త:కాకతీయులు

స్థలపురాణం

[మార్చు]

శివమల్లన్న దేవాలయం కాగజ్‌నగర్‌ మండల కేంద్రము నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థలపురాణం ప్రకారం ఇది అతి పురాతన ఆలయం 9 వ. శతాబ్దంలో ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు.1979‌ సంవత్సరంలో ఆలయ పునరుద్ధరించారు.శాస్త్రవిద్యా ఆలయాన్ని కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు శంకరాచార్యులు చేతుల మీదుగా ఆలయాన్ని స్థాపించాడు.

ఉత్సవాలు

[మార్చు]

మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈస్ గావ్ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.భక్తులు స్వామి వారిని దర్శించుకొని కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ఇచట ఆలయ వార్షికోత్సవం సందర్భంగా రుద్రాభిషేకం చేస్తారు.

విశేషాలు

[మార్చు]

ఈ శివ మల్లన్న ఆలయంలో గర్భగుడి పైన శివలిలాలు బోధించే శిల్పాలు చెక్కబడి ఉండటం విశేషం.

మూలాలు

[మార్చు]
  1. Sumithra (2023-02-17). "ఈస్గాం శివ మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ." www.dishadaily.com. Retrieved 2024-11-08.