వర్గం:ఆదిలాబాదు జిల్లా
Jump to navigation
Jump to search
అదిలాబాద్ జిల్లా ముఖ చిత్రం: విస్తీర్ణం: 14,699 చదరపు కిలో మీటర్లు;అసెంబ్లీ నియోజక వర్గాలు: 10; లోక సభ నియోజక వర్గాలు: 10; ముఖ్యమైన పట్టణాలు; బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, సిర్పూర్, బైంసా, మంచిర్యాల, కాగజ్ నగర్, అసిపాబాద్, నిర్మల్, అదిలాబాద్. సరిహద్దులు; దక్షిణాన కరీంనగర్ నిజమాబాద్ జిల్లాలు, మిగతా దిక్కులలో మహారాష్ట్ర. చరిత్ర; పూర్వం దీన్ని ఎదులాబాద్ అని పిలిచేవారు. వెలమలు, గోండ్లు, ముస్లిములు పాలించారు. ఈ జిల్లాలో యాబై శాతం అడవులే ఉన్నాయి. ఇది జిల్లాగా 1906లో ఏర్పడింది.
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 12 ఉపవర్గాల్లో కింది 12 ఉపవర్గాలు ఉన్నాయి.
అ
- అదిలాబాదు జిల్లా పటములు (1 ద)
ఆ
- ఆదిలాబాదు జిల్లా దేవాలయాలు (5 పే)
- ఆదిలాబాదు జిల్లా నదులు (2 పే)
వర్గం "ఆదిలాబాదు జిల్లా" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 12 పేజీలలో కింది 12 పేజీలున్నాయి.