ఈ విషయమై ఆలోచించండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ విషయమై ఆలోచించండి ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రచించిన గ్రంథ పరంపర. ఆంగ్లంలో ముద్రించబడిన మూల గ్రంథాలను సి. హనుమంతరావు తెలుగులోకి అనువదించారు.

వీనిని కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా వారు 1991 సంవత్సరంలో ప్రచురించారు. ఆ తర్వాత 1999లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఒకే భాగంగా ప్రచురించారు.[1]

మొదటిభాగంలోని విషయాలు

[మార్చు]
  1. చదువు - దానియొక్క ప్రయోజనము
  2. స్వతంత్రము - విముక్తి
  3. స్వతంత్రము - ప్రేమ
  4. వినడం
  5. సృజనాత్మకమైన అసంతృప్తి
  6. జీవిత సమగ్రత
  7. పేరాశ
  8. క్రమబద్ధమైన ఆలొచన
  9. విముక్తమగు మనస్సు
  10. అంతస్సౌందర్యము - ప్రేమ
  11. ధ్యానము
  12. అభయ భావన
  13. సమానత్వము
  14. క్రమశిక్షణ - ఒక పెద్ద సమస్య

రెండవభాగంలోని విషయాలు

[మార్చు]
  1. పరస్పర సహకారము
  2. జరామరణములు లేని మనస్సు
  3. జీవితప్రవాహము
  4. మనస్సులోని ఆకాశము
  5. రెండు విధములైన జ్ఞానము
  6. సత్యము - సౌందర్యము
  7. నేర్చుకొనడము
  8. సున్నితమైన మనస్సు
  9. ఏకాంత వాసము
  10. క్రమశిక్షణ - శక్తిక్షీణత
  11. జీవితములోని ఆనందము
  12. సత్యము - మనస్సునకందనిది
  13. ధార్మిక జీవనము

మూలాలు

[మార్చు]
  1. ఈ విషయమై ఆలోచించండి.