ఈ సారైనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ సారైనా
దర్శకత్వంవిప్లవ్
కథవిప్లవ్
నిర్మాత
  • విప్లవ్
తారాగణం
  • విప్లవ్
  • అశ్విని
  • ప్రదీప్ రాపర్తి
  • మహబూబ్ బాషా
ఛాయాగ్రహణంగిరి
కూర్పువిప్లవ్
సంగీతంతేజ్
నిర్మాణ
సంస్థ
రీడింగ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
8 నవంబరు 2024 (2024-11-08)(థియేటర్)
దేశంభారతదేశం

ఈ సారైనా 2024లో విడుదలైన తెలుగు సినిమా. రీడింగ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విప్లవ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 4న విడుదల చేయగా,[1] నవంబర్ 8న సినిమా విడుదలైంది.[2][3]

చిన్నప్పటినుంచే రాజు (విప్లవ్) శిరీష (అశ్విని)ను ప్రేమిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక శిరీష ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం తెచ్చుకుంటుంది. విప్లవ్ మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉంటాడు. అశ్విని తండ్రి (ప్రదీప్ రాపర్తి) ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. దీంతో రాజు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడా ? రాజు శిరీషల పెళ్లి జరిగిందా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు

[మార్చు]
  • విప్లవ్
  • అశ్విని ఆయలూరు
  • ప్రదీప్ రాపర్తి
  • మహబూబ్ బాషా
  • కార్తికేయ దేవ్
  • నీతూ క్వీన్
  • సత్తన్న
  • అశోక్ మూలవిరాట్
  • కార్తికేయ (బాలనటుడు)
  • నీతూ (బాలనటి)

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • కో-ప్రొడ్యూసర్: సంకీర్త్ కొండ
  • ఆర్ట్: దండు సందీప్ కుమార్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
  • లైన్ ప్రొడ్యూసర్: అభినయ్ కొండ లైన్ ప్రొడ్యూసర్ పూర్ణిమ రెడ్డి
  • పాటలు: గోరటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."సాగాలి సుడిగాలి"రాకేందు మౌళితేజ్ఎల్.వి. రేవంత్3:26
2."ఈసారైనా?![6]"శరత్ చేపూరి యశ్వంత్ నాగ్3:48
3."తార తీరమే"శరత్ చేపూరి పివిఎన్‌ఎస్ రోహిత్6:10
4."ఏ గాయంతో"రాకేందు మౌళి అర్జున్ విజయ్ 
5."తొక్కుడు బిళ్ళ"గోరటి వెంకన్న గోరటి వెంకన్న 

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (4 November 2024). "'ఈ సారైనా' ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే." (in Telugu). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Deccan Chronicle (4 November 2024). "Eesaaraina To Release in All South Languages On November 8" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. "'Esaaraina' set to hit theaters on Nov 8" (in ఇంగ్లీష్). 5 November 2024. Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Zee News Telugu (8 November 2024). "'ఈ సారైనా' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే." Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  5. The Hans India (8 November 2024). "'Ee Saaraina' review: A rural backdrop tale of aspirations and love" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. Sakshi (27 August 2024). "'ఈసారైనా?!' మూవీ మొదటి పాటకు మంచి రెస్పాన్స్". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ_సారైనా&oldid=4357141" నుండి వెలికితీశారు