ఉడ్తా పంజాబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉడ్తా పంజాబ్
దర్శకత్వంఅభిషేక్ చౌబే
స్క్రీన్ ప్లేసుదీప్ శర్మ
అభిషేక్ చౌబే
కథసుదీప్ శర్మ
అభిషేక్ చౌబే
నిర్మాతశోభ కపూర్
ఏక్తా కపూర్
అనురాగ్ కశ్యాప్
విక్రమాదిత్య మోత్వానీ
అమన్ గిల్
సమీర్ నాయర్
తారాగణంషాహిద్ కపూర్
కరీనా కపూర్
ఆలీయా భట్
దిల్జిత్ దొసంజ్
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
కూర్పుమేఘ్న సేన్
సంగీతంపాటలు:
అమిత్ త్రివేది
బ్యాగ్రౌండ్ మ్యూజిక్:
బెనెడిక్ట్ టేలర్
నరేన్ చందవర్కర్
నిర్మాణ
సంస్థలు
బాలాజీ మోషన్ పిక్చర్స్
ఫాంటమ్ ఫిలిమ్స్
పంపిణీదార్లువైట్ హిల్ స్టూడియో
విడుదల తేదీ
2016 జూన్ 17 (2016-06-17)
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్40 కోట్లు[1][2]
బాక్సాఫీసు96.1–99.7 కోట్లు[3][4]

ఉడ్తా పంజాబ్ 2016లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్‌ల పై శోభ కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కశ్యాప్, విక్రమాదిత్య మోత్వానీ, అమన్ గిల్, సమీర్ నాయర్ నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలీయా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 జూన్ 17న విడుదలైంది.

కథ[మార్చు]

టామీ సింగ్ (షాహిద్ కపూర్) ఒక రాక్ స్టార్, డ్రగ్స్ కు బానిసగా మారి తన సింగింగ్ టాలెంట్ ను కోల్పోతాడు. సర్జాత్ సింగ్ (దిల్జిత్ దొసంజ్) ఒక పోలీస్ ఆఫీసర్, ప్రీతి సహ్నీ (కరీనా కపూర్) ఒక డాక్టర్, పింకీ (ఆలీయా భట్) ఒక కూలీ. సర్జాత్ తమ్ముడు డ్రగ్స్ కు బానిసగా మారిన తర్వాత డ్రగ్స్ మాఫియా గురించి చాలా విషయాలను బయటపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? ఈ కథలో ఈ నలుగురికి ఏం సంబంధం ? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు: బాలాజీ మోషన్ పిక్చర్స్, ఫాంటమ్ ఫిలిమ్స్
 • నిర్మాతలు: శోభ కపూర్
  ఏక్తా కపూర్
  అనురాగ్ కశ్యాప్
  విక్రమాదిత్య మోత్వానీ
  అమన్ గిల్
  సమీర్ నాయర్
 • కథ, స్క్రీన్ ప్లే: సుదీప్ శర్మ, అభిషేక్ చౌబే
 • దర్శకత్వం: అభిషేక్ చౌబే
 • సంగీతం: అమిత్ త్రివేది
 • సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
 • ఎడిటర్: మేఘ్న సేన్

మూలాలు[మార్చు]

 1. "Udta Punjab's biz prospects dim". Business Standard. Retrieved 9 June 2016.
 2. "Will Udta Punjab 'fly high' at the box office?". DNA. Retrieved 20 June 2016.
 3. "Udta Punjab – Movie – Box Office India". boxofficeindia.com.
 4. "Box Office: Worldwide Collections and Day wise breakup of Udta Punjab :Bollywood Box Office – Bollywood Hungama". 18 June 2016.
 5. The Hindu (17 June 2016). "'Udta Punjab': a choppy but wholly worthwhile trip" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.