Jump to content

ఉత్తమ్‌రావ్ ధికాలే

వికీపీడియా నుండి
ఉత్తమ్‌రావ్ నాథూజీ ధికాలే
ఉత్తమ్‌రావ్ ధికాలే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత బాలాసాహెబ్ సనప్
నియోజకవర్గం నాసిక్ తూర్పు

ముందు మాధవరావు పాటిల్
తరువాత దేవిదాస్ పింగళే
నియోజకవర్గం నాసిక్

వ్యక్తిగత వివరాలు

జననం 1940 ఫిబ్రవరి 10
వించూర్, నాసిక్ జిల్లా
మరణం 2015 ఏప్రిల్ 7
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన
సంతానం రాహుల్ ధికాలే
నివాసం ధికాలే నగర్, పంచవతి, నాసిక్
పూర్వ విద్యార్థి పూణే విశ్వవిద్యాలయం

ఉత్తమ్‌రావ్ నాథూజీ ధికాలే (10 ఫిబ్రవరి 1940 - 7 ఏప్రిల్ 2015) భారతదేశానికి చెందిన రాజకియ నాయకుడు. ఆయన 1999లో నాసిక్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్ (1967–1980)
  • నాసిక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (1980)
  • నాసిక్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ (1974 - 2013)
  • నాసిక్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ (1974 - 1975, 1982 - 1983, 2007 - 2008)
  • నాసిక్ మునిసిపాలిటీ మేయర్ (1967 - 1968)
  • మేయర్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (1995 - 1996)
  • లో‍క్‍సభ సభ్యుడు (1999 - 2004)
  • ప్రభుత్వ హామీలపై కమిటీ సభ్యుడు (1999 - 2000)
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు (2000 - 2004)
  • మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (2009 - 2014)[1][2]

మరణం

[మార్చు]

ఉత్తమ్ నాథూరామ్ ధికాలే 2015 ఏప్రిల్ 7న గుండెపోటుతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Former MP Uttam Nathuram Dhikale passes away" (in ఇంగ్లీష్). Mid-day. 7 April 2015. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  4. "Former MP Dhikale cremated". Business Standard. 2015. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  5. "Ex-MLA Dhikle passes away". The Times of India. 8 April 2015. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.