Jump to content

ఉత్పల చక్రవర్తి

వికీపీడియా నుండి
ఉత్పల చక్రవర్తి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉత్పల చక్రవర్తి
పుట్టిన తేదీ1 January 1970
ఢిల్లీ, India
బ్యాటింగుకుడి చేతి వాటం
పాత్రబ్యాట్స్ వుమన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 15)1976 నవంబరు 27 - వెస్టిండీస్ తో
మూలం: ESPNCricinfo, 2020 ఏప్రిల్ 26

ఉత్పల చక్రవర్తి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ క్రికెటర్.[1] ఆమె ఢిల్లీలో 1970, జనవరి 1న జన్మించింది.[2] ఆమె సోదరి షర్మిలా చక్రవర్తి కూడా మాజీ భారత టెస్ట్ క్రికెటర్.[3]

ఆమె కుడిచేయి వాటం బ్యాట్స్ వుమన్. అథ్లెట్ కూడా[4] ఉత్పల ఒక టెస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ మహిళా జట్టుతో జమ్మూలో నవంబరు 27-29, 1976 లో 2 ఇన్నింగ్స్ ఆడింది.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Uthpala Chakraborty". Cricinfo. Retrieved 2009-09-17.
  2. "Uthpala Chakraborty". Wisden. Retrieved 13 September 2023.[permanent dead link]
  3. "Uthpala Chakraborty". CricketArchive. Retrieved 2009-09-17.
  4. "Uthpala Chakraborty". peoplepill. Retrieved 13 September 2023.