షర్మిలా చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షర్మిలా చక్రవర్తి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షర్మిలా చక్రవర్తి
పుట్టిన తేదీ (1961-03-04) 1961 మార్చి 4 (వయసు 63)
పశ్చిమ బెంగాల్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి బ్యాట్
బౌలింగుఎడమచేతి స్లో ఆర్థడాక్స్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 1)1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1984 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 5)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ మటె WODI
మ్యాచ్‌లు 11 14
చేసిన పరుగులు 35 23
బ్యాటింగు సగటు 5.83 11.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 26 14*
వేసిన బంతులు 1196 638
వికెట్లు 19 17
బౌలింగు సగటు 22.10 15.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/25 4/11
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 2/0
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 12

షర్మిలా చక్రవర్తి (జననం 1961 మార్చి 4 ) భారత క్రికెట్ క్రీడాకారిణి. ఆమె పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. ఆమె భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్.[1] ఆమె 1976లో వెస్టిండీస్‌తో జరిగిన భారతదేశపు మొదటి మహిళల టెస్ట్ మ్యాచ్‌లో ఆడింది [2]

మూలాలు

[మార్చు]
  1. "Sharmila Chakraborty". Cricinfo. Retrieved 2009-09-12.
  2. "Sharmila Chakraborty". Takin' About Women's Cricket. Retrieved 13 April 2021.