ఉదయ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయ
జననం
సెంథిల్ కుమార్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1998 - ప్రస్తుతం
ఎత్తు1.68 మీ. (5 అ. 6 అం.)
తల్లిదండ్రులుఎ. ఎల్. అళగప్పన్ (తండ్రి)
బంధువులుఎ. ఎల్. విజయ్ (సోదరుడు)

ఉదయ తమిళ భాషా చిత్రాలలో నటించిన భారతీయ నటుడు. ఆయన ప్రముఖ నిర్మాత ఎ. ఎల్. అళగప్పన్ కుమారుడు, దర్శకుడు ఎ. ఎల్. విజయ్ సోదరుడు.[1]

కెరీర్

[మార్చు]

ఉదయ తన తండ్రి ఎ. ఎల్. అళగప్పన్ 1998లో నిర్మించిన ఇని ఎల్లం సుగమే (1998) చిత్రంతో అరంగేట్రం చేసాడు. ఆయన అసలు పేరు సెంథిల్‌కుమార్‌. ఉదయ తర్వాత భారతి కన్నన్ రూపొందించిన తిరునెల్వేలిలో ప్రభు, కరణ్‌లతో పాటు ప్రధాన పాత్రలో వింధ్యకు జోడీగా నటించాడు. ఆ తర్వాత, కలకలప్పు, షక్కలక బేబీలలో నటించాడు.[2]

ఉదయ నటించిన రా రా (2011)సానుకూల సమీక్షలను అందుకుంది. హర్రర్ చిత్రం ఏవీ కుమార్‌లో పని చేయడానికి ముందు ఆయన తన సోదరుడి తలైవా (2013)లో సహాయక పాత్రను పోషించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆగస్టు 2007లో కీర్తికతో ఆయన వివాహం జరిగింది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
1998 ఇని ఎల్లమ్ సుగమే
2000 తిరునెల్వేలి సత
2001 కలకలప్పు కర్ణుడు
2002 షకలక బేబీ ఉదయ్ అతిథి పాత్ర
2009 ఉన్నై కన్ను తెరుస్తే రుద్ర
2011 పూవా తాళయ్య కొడువ
రా రా భారతి
2013 తలైవా వీడియో కుమార్
2015 ఏవీ కుమార్ కుమార్
2018 ఉత్తరావు మహారాజు రవి నిర్మాత కూడా
2021 మానాడు మన్సూర్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర ప్లాట్ ఫామ్ నోట్స్
2020 సింగ పెన్నే Rayappa జీ5 [4]

మూలాలు

[మార్చు]
  1. Kr, Manigandan. "I will fight to the finish: Udhaya". The Times of India. Retrieved 8 April 2020.
  2. "1997-98 Kodambakkam babies Page: Part 2". 22 June 2001. Archived from the original on 22 June 2001.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  3. "டோடோவின் ரஃப் நோட்டு — Tamil Kavithai -- தமிழ் கவிதைகள் - நூற்று கணக்கில்!". Archived from the original on 27 April 2012. Retrieved 15 April 2012.
  4. "Singa Penne part 2 on ZEE5: Mahalakshmi's tale of bravery". 10 February 2021.