ఉమాపతి రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమాపతి రామయ్య
జననం (1989-11-08) 1989 నవంబరు 8 (వయసు 34)
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులువివేకా (సోదరుడు)

ఉమాపతి రామయ్య (జననం 1989 నవంబరు 8) భారతీయ నటుడు. ఆయన ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో నటిస్తాడు. ఆయన ప్రముఖ తమిళ హాస్యనటుడు అయిన తంబి రామయ్య కుమారుడు.[1]

కెరీర్[మార్చు]

ఆయన హాస్యభరిత చిత్రం అడగపట్టత్తు మగజనంగాలే (2017)తో అరంగేట్రం చేసాడు.[2][3] మొదటి సినిమాతోనే ప్రసిద్ధిచెందాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్ర సమీక్షలో ఆయనను మంచి నటుడుగా అభివర్ణించింది.

ఆ తరువాత సంవత్సరాల్లో మణియార్ కుటుంబం (2018).[4][5] చేరన్ తిరుమణం (2019) చిత్రాలలో ఆయన నటించాడు.[6] ఆయన తదుపరి చిత్రాలు దేవదాస్, ఇది హాస్యభరిత చిత్రం కాగా తన్నే వండి, ఒక రొమాంటిక్ కామెడీ.[7][8][9] ఆ సమయంలోనే ఆయన సర్వైవర్ తమిళ్ సిరీస్‌లో పాల్గొన్నాడు, దీంతో ఆయనకు ప్రేక్షకులలో భారీ ప్రజాదరణ లభించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన తండ్రి తంబి రామయ్య సినిమా నటుడు, దర్శకుడు కూడా.[10] అలాగే ఉమాపతి రామయ్య శిక్షణ పొందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. ఆయన ఎమ్.ఎమ్.ఎ ఫైటర్‌(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌)గా కూడా శిక్షణ పొందడం విశేషం.

ఉమాపతికి 2023 అక్టోబరు 27న చెన్నైలో నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో వివాహ నిశ్చితార్థం జరిగింది.[11]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2017 అడగపట్టత్తు మగజనంగళయ్ ఆనంద్
2018 మనియార్ కుటుంబం కుట్టి మణియార్
2019 తిరుమణం మహేష్
2021 తన్నే వండి
2022 దేవదాస్ TBA

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ధారావాహిక టీవీ చానల్ నోట్స్
2021 సర్వైవర్ తమిళ్ జీ తమిళ్ టాప్ ఫోర్

మూలాలు[మార్చు]

  1. "నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ వివాహం నటుడు ఉమాపతి రామయ్యతో అంటూ వార్తలు | actor arjun sarja daughter aishwarya arjun to be married actor umapathy ramaiah– News18 Telugu". web.archive.org. 2023-06-26. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Raghavan, Nikhil (4 March 2017). "etcetera: Thambi Ramaiah's son to debut". The Hindu.
  3. Subramanian, Anupama (6 August 2015). "Thambi Ramaiah's advice to his son". Deccan Chronicle.
  4. "Cheran's next directorial Maniyar Kudumbam to star Thambi Ramaiah's son". The New Indian Express.
  5. "Umapathy: One step at a time". Cinema Express. Archived from the original on 2021-09-26. Retrieved 2023-06-26.
  6. "Cheran's next directorial to star Thambi Ramaiah's son". Cinema Express. Archived from the original on 2021-11-27. Retrieved 2023-06-26.
  7. "Yogi Babu's one-liners will leave audience in splits: Umapathy on 'Devadas'". The New Indian Express.
  8. Ramachandran, Avinash (31 March 2019). "'Unlike in Thirumanam, my role in Devadas is loud and over the top'". Cinema Express. Retrieved 26 July 2020.
  9. "'Thanne Vandi is not just another film where the hero will spend all his time in bars'". Cinema Express.
  10. Subramanian, Anupama (6 August 2015). "Thambi Ramaiah's advice to his son". Deccan Chronicle.
  11. "గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా | Actress Aishwarya Arjun & Umapathy Engagement Video Goes Viral - Sakshi". web.archive.org. 2023-10-28. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)