Jump to content

ఉమేష్ అగర్వాల్

వికీపీడియా నుండి
ముఖేష్ శర్మ

పదవీ కాలం
2014 – 2019
ముందు సుఖ్‌బీర్ కటారియా
తరువాత సుధీర్ సింగ్లా
నియోజకవర్గం గుర్గావ్

హర్యానా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్[1]
పదవీ కాలం
26 ఏప్రిల్ 2018 – 14 మార్చి 2022
ముందు రాజీవ్ జైన్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (2022-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2014-2022)
జీవిత భాగస్వామి అనితా అగర్వాల్
సంతానం 1
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [2]

ఉమేష్ అగర్వాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో గుర్గావ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఉమేష్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో గుర్గావ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2014 ఎన్నికలలో గుర్గావ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి గోపీ చంద్ గెహ్లాట్‌ పై 84,095 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.[4]

ఉమేష్ అగర్వాల్ 14 మార్చి 2022న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Pioneer (27 April 2018). "MlA Umesh Aggarwal appointed as Haryana BJP media-incharge" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  2. "Haryana Vidhan Sabha MLA". Haryanaassembly.gov.in. Retrieved 24 May 2019.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. Hindustantimes (8 October 2019). "Gurugram MLA's wife withdraws candidature as independent in Haryana polls". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  5. "पूर्व विधायक उमेश अग्रवाल भाजपा का दामन छोड़ सोमवार को आम आदमी पार्टी में शामिल हो". 14 March 2022. Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.