ఉర్దూ-తెలుగు నిఘంటువు
స్వరూపం
(ఉరుదూ - తెలుగు నిఘంటువు నుండి దారిమార్పు చెందింది)
ఉర్దూ-తెలుగు నిఘంటువు : నిఘంటువును ఉర్దూలో "లుగాత్" లేదా "లొగాత్" అని అంటారు. ఉర్దూ-తెలుగు నిఘంటువును ఉర్దూలో "ఉర్దూ-తెలుగు లుగాత్" అని వ్యవహరించవచ్చును.
చరిత్ర
[మార్చు]- 1938-మొదటి ఉర్దూ - తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.
- 2009-శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది.
ఇవీ చూడండి
[మార్చు]- ఉర్దూ-ఉర్దూ నిఘంటువులలో ప్రసిద్ధమైనవి : "లుగాత్-ఎ-కిషోరి", "ఫైరోజ్-ఉల్-లుగాత్".
- నిఘంటువు