Jump to content

ఉర్పాద్ బీల్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 26°05′26.2″N 90°35′19.9″E / 26.090611°N 90.588861°E / 26.090611; 90.588861
వికీపీడియా నుండి
ఉర్పాద్ బీల్ సరస్సు
ఉర్పాద్ బీల్ సరస్సు వద్ద సూర్యోదయం
ఉర్పాద్ బీల్ సరస్సు is located in Assam
ఉర్పాద్ బీల్ సరస్సు
ఉర్పాద్ బీల్ సరస్సు
ఉర్పాద్ బీల్ సరస్సు is located in India
ఉర్పాద్ బీల్ సరస్సు
ఉర్పాద్ బీల్ సరస్సు
ప్రదేశంAgia village, Goalpara district, Assam, India
అక్షాంశ,రేఖాంశాలు26°05′26.2″N 90°35′19.9″E / 26.090611°N 90.588861°E / 26.090611; 90.588861
స్థానిక పేరుউৰপাদ বিল  (Assamese)

ఉర్పాద్ బీల్ సరస్సు అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో అగియా గ్రామంలో గల ఒక సహజ సరస్సు . ఈ సరస్సు గోల్పారా నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]

ప్రత్యేకత

[మార్చు]

అస్సాం దిగువ ప్రాంతంలోని అతిపెద్ద సహజ సరస్సులలో ఉర్పాద్ బీల్ ఒకటి.[1]

నివాసం

[మార్చు]

ఉర్పాద్ బీల్ అనేక రకాల చేపలు, పక్షులకు సహజ నివాసం. ఈ సరస్సు గ్రేటర్ అడ్జంటెంట్, కాటన్ పిగ్మీ గూస్, బయా వీవర్స్, లెస్సర్ విష్లింగ్ డక్, కింగ్ ఫిషర్ లకు ముఖ్యమైన నివాస స్థలం. ఈ సరస్సు వాటర్ లిల్లీ, కామన్ వాటర్ హైసింత్ వంటి జల మొక్కలకు కూడా ప్రసిద్ది చెందింది.[1]

సంరక్షణ

[మార్చు]

అస్సాం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రమీల రాణి బ్రహ్మ, ఉర్పాద్ బీల్‌ను అందంగా తీర్చిదిద్దడానికి 24 ఫిబ్రవరి 2020 న ఒక కోటి రూపాయల విలువైన ప్రాజెక్టుకు పునాది వేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Assam Govt sanctions Rs. 1 crore for Protection of Historic Urpad Beel in Goalpara". Guwahati Plus (in ఇంగ్లీష్). Retrieved 17 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Schemes launched to beautify Urpad Beel in Goalpara district". The Sentinel (in ఇంగ్లీష్). Retrieved 17 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)