ఉల్లంగిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉల్లంగిపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉల్లంగిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

మచిలీపట్టణంలోని పెద ఉల్లంగిపాలెంలో వేంచేసియున్న ఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు, ప్రత్యేక దైవిక కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవమూర్తులకు శాస్త్రబద్ధంగా కళ్యాణం చేపట్టినారు. ఈ కార్యక్రమానికి భక్త్లు అధికసంఖ్యలో విచ్చేసారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]