ఊటి చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊటి చెట్టు
Diospyros geminata bush.jpg
Diospyros geminata
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: ఎరికేలిస్
కుటుంబం: ఎబనేసి
జాతి: Diospyros
ప్రజాతి: D. geminata
ద్వినామీకరణం
Diospyros geminata
దోరకాయలతో ఉన్న ఊటిచెట్టు కొమ్మను చూపిస్తున్న ఒక వ్యక్తి. ఇవి తినడానికి ఇంకా కొన్ని రోజులు ఆగవలసి ఉంటుంది. ఇవి పూర్తిగా మాగినప్పుడు ఎరుపు రంగులోకి మారతాయి అప్పుడు ఈ పండ్లు తీయగా, రుచిగా ఉంటాయి. (06-12-2012)
D. geminata fruit

ఊటి చెట్టు ఒక చిన్న చెట్టు. దీని శాస్త్రీయనామం Diospyros geminata. ఇది సుమారు పది అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది అడవులలో, కొండలలో పెరుగుతుంది. మూలికా వైద్యంలో కొన్ని రకాల గాయాలకు ఊటి ఆకు దంచి పూస్తారు. ఊటి చెట్టు చెట్టు కాయలను తినవచ్చు. దీని కాయలు పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోర కాయలు పసుపు రంగులోను, బాగా మాగిన పండ్లు ఎరుపు రంగులోను ఉంటాయి. బాగా మాగిన పండ్లు తియ్యగా ఉంటాయి. దీని కర్ర బాగా గట్టిగా ఉంటుంది అందువలన ఈ కర్రను పిడికి ఉపయోగిస్తారు.


బయటి లింకులు[మార్చు]