ఊహలు గుసగుసలాడే (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊహలు గుసగుసలాడే
తరంరొమాన్స్
దర్శకత్వంభీమగాని శ్రీవర్ధన్ రెడ్డి
తారాగణంఅకుల్ బాలాజీ
రూప శ్రవణ్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
నడుస్తున్న సమయం22 నిమిషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ తెలుగు
చిత్రం ఫార్మాట్1080i (హెచ్ డి టీవీ)
576i (ఎస్ డి టీవీ)
వాస్తవ విడుదల2021 మే 10 (2021-05-10) –
ప్రస్తుతం
Chronology
సంబంధిత ప్రదర్శనలుపునర్ వివాహ - జిందగీ మిలేగి దొబారా

ఊహాలు గుసగుసలాడే భారతీయ తెలుగు భాషా టెలివిజన్ ధారావాహిక, ఇది జీ తెలుగులో ప్రసారమవుతుంది. ఈ సిరీస్‌లో అకుల్ బాలాజీ, రూప శ్రవణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు[1]. ఇది పునర్ వివాహ - జిందగీ మిలేగి దొబారా అనే హిందీ సీరియల్ రీమేక్. ఇది 10 మే 2021 నుండి ప్రసారం ప్రారంభమైంది, భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించారు[2].

కథ[మార్చు]

కవల బాలికలకు వితంతువు తండ్రి అయిన అభిరామ్, ఒక కొడుకుతో విడాకులు తీసుకున్న తల్లి వసుంధర చుట్టూ కథ తిరుగుతుంది. వారిద్దరికీ రెండవ పెళ్లి అవకాశం లభిస్తుంది. ముగ్గురు పిల్లలను పోషించడం ద్వారా వారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపగలరా?

నటవర్గం[మార్చు]

ప్రధాన నటవర్గం[మార్చు]

  • అకుల్ బాలాజీ(అభిరామ్)[3]
  • రూప శ్రవణ్(వసుంధర)

ఇతర నటవర్గం[మార్చు]

  • అనిల్ చౌదరి (అఖిల్)
  • శశికాంత్ (భాస్కర్)
  • షేక్ ముంతాజ్(పావని)
  • పద్మిని జగదీష్(జయంతి)
  • బోస్ బాబు(రామ్ మోహన్)
  • సీత(సుశీల)
  • వర ప్రసాద్(రామ్ ప్రసాద్ )

మాజీ నటవర్గం[మార్చు]

  • సునీత మనోహర్
  • శివ కుమార్ (ఆనంద్)
  • కవిత (విషాలక్షి)
  • పద్మావతి(సుమతి)

ఇతర భాషల్లో[మార్చు]

భాష శీర్షిక అసలు విడుదల ఛానెల్స్ చివరిగా ప్రసారం చేయబడింది గమనికలు
కన్నడ పునర్ వివాహ 8 ఏప్రిల్ 2013 జీ కన్నడ 29 జూలై 2016 రీమేక్
తమిళం అంబే శివం 18 అక్టోబర్ 2021 జీ తమిళం కొనసాగుతున్న రీమేక్
తెలుగు ఊహలు గుసగుసలాడే 10 మే 2021 జీ తెలుగు కొనసాగుతున్న రీమేక్
బెంగాలీ కోరి ఖేలా 8 మార్చి 2021 జీ బంగ్లా 29 ఏప్రిల్ 2022 రీమేక్
హిందీ పునర్ వివాహ్- జిందగీ మిలేగీ దొబారా 20 ఫిబ్రవరి 2012 జీ టీవీ 29 నవంబర్ 2013 అసలైనది

మూలాలు[మార్చు]

  1. "Akul Balaji set to make his Telugu TV comeback soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-05.
  2. "New daily soap 'Oohalu Gusagusalade' to premiere on May 10 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-05.
  3. "6 ವರ್ಷಗಳ ನಂತರದಲ್ಲಿ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಸರ್ಪ್ರೈಸ್ ಸುದ್ದಿ ನೀಡಿದ ಖ್ಯಾತ ನಿರೂಪಕ ಅಕುಲ್ ಬಾಲಾಜಿ!". Vijaya Karnataka (in కన్నడ). Retrieved 2021-07-05.