ఊహ (నటి)
(ఊహ(నటి) నుండి దారిమార్పు చెందింది)
ఊహ | |
---|---|
జననం | భారతదేశం |
వృత్తి | దక్షిణ భారత సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1990 -1999 |
జీవిత భాగస్వామి | శ్రీకాంత్ |
పిల్లలు | రోషన్, మేధా, రోహన్ |
ఊహ దక్షిణ భారత సినిమా నటి. 1990 నుండి 1999 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సినిమా నటుడు శ్రీకాంత్ ను 1997, జనవరి 20న వివాహం చేసుకుంది.[1] వీరికి ముగ్గురు (రోషన్, మేధా, రోహన్) పిల్లలు.[2] 2016లో రోషన్ హీరోగా నిర్మల కాన్వెంట్ చిత్రం వచ్చింది. అభ్యుదయ సినిమాలకు సంభాషణలు అందించిన రచయిత, నటుడు పి.ఎల్. నారాయణ, ఊహకు మేనమామ.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమాపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1990 | హృదయ సామ్రాజ్య | కన్నడ | ||
1990 | మిస్టర్ కార్తీక్ | తమిళం | ||
1991 | మనసారా వజ్తుంగలెన్ | తమిళం | ||
1992 | తలైవాసల్ | శోభన | తమిళం | |
1992 | తంగ మనసుక్కరణ్ | చెల్లకిలి | తమిళం | |
1992 | పండు పండోరు రాజకుమారి | ఏలిష్ | మళయాలం | |
1992 | డేవిడ్ అంకుల్ | సెల్వి/మేరీ | తమిళం | |
1992 | తిరుతల్వాడి | ఇందు | మళయాలం | |
1993 | చిన్న మాపిళ్ళై | మైథిలీ | తమిళం | |
1993 | పోన్ విలంగ్ | మల్లిక | తమిళం | |
1993 | కలైజ్ఞాన్ | సంధ్య | తమిళం | |
1993 | తాలట్టు | వల్లీ | తమిళం | |
1993 | రాజా దురై | సూర్య | తమిళం | |
1993 | పుదియా తేంద్రల్ | తమిళం | ||
1993 | కతిరుక్క నెరమిల్లై | రాధిక | తమిళం | |
1994 | పుత్రన్ | మళయాలం | ||
1994 | అర్ణమనై కావాలన్ | ఉమా | తమిళం | |
1994 | రస మాగన్ | సెల్వి | తమిళం | |
1994 | వండిచోలై | కళ్యాణ్ | తమిళం | |
1994 | సెంతమైజ్హ్ సెల్వన్ | మీనాక్షి | తమిళం | |
1994 | ఆమె | ఊహ | తెలుగు | |
1994 | పాతబస్తీ | తెలుగు | ||
1995 | సన్దైక్కు వంత కిలి | తమిళం | ||
1995 | అమ్మలేని పుట్టిల్లు | తెలుగు | ||
1995 | అల్లుడా మజాకా | మల్లీశ్వరి | తమిళం | |
1995 | ఆడాళ్ళ మజాకా | భానురేఖ | తెలుగు | |
1995 | ఆయనకి ఇద్దరు | ఊహ | తెలుగు | |
1995 | మాణిక్య చెంపజుక్క | రాజవల్లి/అనుపమ | మలయాళం | |
1996 | అవతార పురుషన్ | వైశాలి | తమిళం | |
1996 | సహనం | తెలుగు | ||
1996 | అమ్మ నాన్న కావాలి | తెలుజి | ||
1996 | ఫ్యామిలీ | కవిత | తెలుగు | |
1996 | ఊహ | ఊహ | తెలుగు | |
1996 | కూతురు | మోనిక | తెలుగు | |
1998 | ఆయనగారు | తెలుగు | ||
1998 | దుర్గై అమ్మన్ | గౌరీ | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫ్యామిలీ (9 February 2020). "అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్". Sakshi. డి.జి. భవాని. Archived from the original on 28 June 2020. Retrieved 28 June 2020.
- ↑ "Interview with Srikanth". Archived from the original on 15 డిసెంబరు 2019. Retrieved 26 June 2020.