ఋతువు (అయోమయనివృత్తి)
స్వరూపం
సంవత్సరంలోని ప్రధాన విభాగాలలో ఒక ఋతువు లేదా రుతువు ఒకటి. ఋతువులు లేదా రుతువులు అని కూడా వీటిని సూచించవచ్చు.ఆంగ్లలో దీనిని సీజన్, సీజన్స్ అని వాడతారు.భారతదేశంలో సంవత్సరంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి ఆరు ఋతువులుగా విభజించబడింది.
- ఋతువులు - భారతదేశంలో ప్రకృతికి చెందిన ఆరు కాలాలకు చెందిన ఋతువుల వివరాలు
- వసంత ఋతువు - మార్చి 20 నుండి మే 20 వరకు గల కాలం
- గ్రీష్మ ఋతువు - మే 20 నుండి జూలై 20 వరకు గల కాలం
- వర్ష ఋతువు - జూలై 20 నుండి సెప్టెంబరు 20 వరకు గల కాలం
- శరదృతువు - సెప్టెంబరు 20 నుండి నవంబరు 20 వరకు గల కాలం
- హేమంత ఋతువు - నవంబరు 20 నుండి జనవరి 20 వరకు
- శిశిర ఋతువు - జనవరి 20 నుండి మార్చి 20 వరకు