గ్రీష్మ ఋతువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరంను ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రీష్మఋతువు. గ్రీష్మఋతువు అంటే జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఎండలు మెండుగా వుండు కాలము.

కాలం[మార్చు]

వేసవి కాలం

హిందూ చంద్రమాస మాసములు[మార్చు]

జ్యేష్టం మరియు ఆషాఢం

ఆంగ్ల నెలలు[మార్చు]

మే 20 నుండి జూలై 20 వరకు

లక్షణాలు[మార్చు]

చాలా వేడిగా ఉంటుంది, 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో 45 నుంచి 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

రైతులు వరి పైరు నాటేందుకు సిద్ధమవుతారు.

పండగలు[మార్చు]

వటపూర్ణిమ, రధాయాత్ర, గురుపూర్ణిమ


ఇవి కూడా చూడండి[మార్చు]

వసంతఋతువు

వర్షఋతువు

శరదృతువు

హేమంతఋతువు

శిశిరఋతువు


ఋతువు

ఋతుపవనాలు

బయటి లింకులు[మార్చు]