వారం రోజుల పేర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Italian cameo bracelet representing the days of the week, corresponding to the planets as Olympian gods: Diana as the moon for Monday, Mars for Tuesday, Mercury for Wednesday, Jupiter for Thursday, Venus for Friday, Saturn for Saturday, and Apollo as the sun for Sunday (Walters Art Museum)

వారం రోజులకు పేర్లు రోమన్ కాలంలో ఏర్పడ్డాయి. సంఖ్యాశాస్త్రం, సంప్రదాయ ఖగోళ శాస్త్రంలోని ఏడు గ్రహాలు రెండింటిని పరిగణనలోనికి తీసుకొని వారం రోజులకు పేర్లను నిర్ణయించడం జరిగింది. స్లావిక్ భాషలలో ఆదివారం మొదట వస్తుంది. సంఖ్యా వ్యవస్థను తీసుకున్నట్లయితే సోమవారం మొదట వస్తుంది. ఈ పద్ధతులను అన్ని ప్రాంతాల వారు అనేక భాషలలో అవలంభిస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]