దశదిశలు

వికీపీడియా నుండి
(దిక్కు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎనిమిది దిక్కుల సూచిక

దిక్కు లేదా దిశ రెండూ ఒకటే.

  1. తూర్పు (East)
  2. ఆగ్నేయం (South-East)
  3. దక్షిణం (South)
  4. నైఋతి (South-West)
  5. పడమర (West)
  6. వాయువ్యం (North-West)
  7. ఉత్తరం (North)
  8. ఈశాన్యం (North-East)
  9. భూమి (క్రింది ప్రక్క)
  10. ఆకాశం (పైకి)

ఈ పదింటిని దశదిశలు అంటారు. వీనిలో మొదటి ఎనిమిదింటిని అష్టదిక్కులు లేదా అష్టదిశలు అంటారు

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దశదిశలు&oldid=2950573" నుండి వెలికితీశారు