ఎంఎస్ మణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంఎస్ మణి
జననం
వృత్తిసినిమా దర్శకుడు, ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1949–2003
జీవిత భాగస్వామిసీతామణి
పిల్లలుకార్తీక్

ఎంఎస్ మణి (1926–2008) మలయాళ సినిమా దర్శకుడు, ఎడిటర్.[1] 1992లో నఖశతంగల్ (1990), అయ్యర్ ది గ్రేట్ (1992) సినిమాలకు ఉత్తమ ఎడిటర్ గా రెండుసార్లు భారత జాతీయ చలనచిత్ర అవార్డును, 1972లో ఎడిటింగ్ విభాగంలో కేరళ స్టేట్ అవార్డును గెలుచుకున్నాడు.[2] 1948లో ఆశాదీపం సినిమాతో సినిమారంగంలోకి వచ్చిన మణి,[3] 300కు పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశాడు. ఇతడు ఎడిటింగ్ చేసిన కథాపురుషన్, విధేయన్, సర్గం, ఒరు వడక్కన్ వీరగాథ, అనంతరం, అమృతం గమ్యాలు వంటి సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.[4] అనేక హిందీ, తమిళ సినిమాలకు కూడా ఎడిటింగ్ చేశాడు. డాక్టర్, సత్యభామ, సుబైదా, తలిరుకల్, విలక్కాపట్ట బంధంగల్, జలకన్యక వంటి ఏడు సినిమాకు దర్శకత్వం వహించాడు. 1980లలో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడిగా నిలిచాడు.[5]

జననం

[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పూజపురకు చెందిన మణి , 1926 నవంబరులో మృత్యుంజయ అయ్యర్ - బాలాంబాల్ దంపతులకు జన్మించాడు.

అవార్డులు

[మార్చు]
జాతీయ చలనచిత్ర అవార్డులు
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
  • 1972 – మరమ్ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

సినిమాలు (కొన్ని)

[మార్చు]

ఎడిటర్

[మార్చు]
  • ఆశాదీపం (1953)
  • స్నేహసీమ (1954)
  • కూడప్పిరప్పు (1956)
  • నైరు పిడిచ పులివాలు (1958)
  • చతురంగం (1959)
  • జ్ఞానసుందరి (1961)
  • వియర్పింటే విలా (1962)
  • పుతీయ ఆకాశం పుతీయ భూమి (1962)
  • డాక్టర్ (1963)
  • సత్యభామ (1963)
  • ఓరు వడక్కన్ వీరగాథ 91989)
  • పంజాగ్ని (1986)
  • నఖశతంగల్ (1996)
  • ఓ ఫాబీ (1992)
  • ఈవిడెయో ఒరు శత్రువు (1983)
  • వరన్మారే ఆవశ్యముండు (1983)
  • పూమాడతే పెన్ను (1984)
  • వెల్లం (1984)
  • వికటకవి (1984)
  • అంజామ్ హిందీ (1986)
  • అమృతం గమ్య (1987)
  • మాంగై ఒరు గంగై (తమిళం) (1987)
  • అరణ్యకం (1988)
  • ఒలియంబుకల్ (1990)
  • పావకూతు (1990)
  • సర్గం (1992)
  • పరిణయం (1994)
  • ఎన్ను స్వంతం జానకికుట్టి (1998)
  • ప్రేమ్ పూజారి (1999)

దర్శకత్వం

[మార్చు]
  • పుతీయ ఆకాశం పుతీయ భూమి (1962)
  • డాక్టర్ (1963)
  • సత్యభామ (1963)
  • సుబైదా (1965)
  • తలిరుకల్ (1967)
  • విలక్కాప్పెట్ట బంధంగల్ (1969)
  • జలకన్యక (1971)

మరణం

[మార్చు]

మణి గుండెకు సంబంధించిన వ్యాధితో తన 81 ఏళ్ళ వయసులో 2008, మార్చి 9న చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో మరణించాడు. ఇతడికి భార్య సీతామణి, ఏకైక కుమారుడు కార్తీక్ ఉన్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "MS Mani:Profile and Biography, Malayalam Movie Editor MS Mani latest Photo Gallery | Video Gallery, Malayalam Movie Editor MS Mani, MS Mani Filimography ,MS Mani Films and Cinemas, MS Mani Awards and Nominations". Archived from the original on 11 September 2014. Retrieved 2023-05-08.
  2. "official website of INFORMATION AND PUBLIC RELATION DEPARTMENT OF KERALA". Archived from the original on 2016-03-03. Retrieved 2023-05-08.
  3. "MS Mani".
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-10. Retrieved 2023-05-09.
  5. Vijayakumar, B. (5 June 2011). "ADIMAKAL 1969". The Hindu. Retrieved 2023-05-08.
  6. "- Malayalam News". Archived from the original on 11 September 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎంఎస్_మణి&oldid=3899823" నుండి వెలికితీశారు