ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఆర్.కె. పన్నీరుసెల్వం

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
13 మే 2006 – 15 మే 2011

వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి
పదవీ కాలం
13 మే 1996 – 13 మే 2001

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
పదవీ కాలం
1996 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం (1957-08-25) 1957 ఆగస్టు 25 (వయసు 67)
ముట్టం, కట్టుమన్నార్కోయిల్
రాజకీయ పార్టీ డిఎంకె
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం (జననం 1957 ఆగస్టు 25) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై, 2016 నుండి 2021 వరకు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం
1991[2] చిదంబరం డిఎంకె ఓటమి 30.57%
1996[3] కురింజిపడి డిఎంకె గెలుపు 54.99%
2001[4] కురింజిపడి డిఎంకె గెలుపు 55.78%
2006[5] కురింజిపడి డిఎంకె గెలుపు
2011[6] కురింజిపడి డిఎంకె ఓటమి 41.16%
2016[7] కురింజిపడి డిఎంకె గెలుపు 44.03%
2021[8] కురింజిపడి డిఎంకె గెలుపు 51.05%

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1991 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  3. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1996 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  4. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  5. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  6. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  7. "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
  8. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.