Jump to content

ఎఆర్‌ఎం

వికీపీడియా నుండి
ఎఆర్‌ఎం
దర్శకత్వంజితిన్ లాల్
రచనసుజిత్ నంబియార్
అడిషనల్ స్ర్కీన్‌ప్లేదీపు ప్రదీప్
నిర్మాతలిస్టిన్ స్టీఫెన్
డా. జచారియా థామస్
తారాగణం
ఛాయాగ్రహణంజమన్‌ జె. జాన్‌
కూర్పుషమీర్‌ మొహ్మద్‌
సంగీతండిబు నినన్‌ థామస్‌
నిర్మాణ
సంస్థలు
మ్యాజిక్ ఫ్రేమ్స్
యూజిఎం ప్రొడక్షన్స్
పంపిణీదార్లుమైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల తేదీ
12 సెప్టెంబరు 2024 (2024-09-12)(థియేటర్)
సినిమా నిడివి
142
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎఆర్‌ఎం (అజయంతే రండాం మోషణం) 2024లో విడుదలైన మలయాళ చలనచిత్రం. మ్యాజిక్ ఫ్రేమ్‌లు & యూజిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. జచారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహించాడు. టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న,[1] ట్రైలర్‌ను ఆగష్టు 25న విడుదల చేయగా,[2] సినిమా సెప్టెంబర్ 12న విడుదలైంది.[3]

ఎఆర్‌ఎం సినిమా న‌వంబ‌ర్‌8 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మ్యాజిక్ ఫ్రేమ్‌లు & యూజిఎం ప్రొడక్షన్స్
  • నిర్మాత: డా. జచారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్
  • కథ, స్క్రీన్‌ప్లే: సుజిత్‌ నంబియార్‌, దీపు ప్రదీప్‌
  • దర్శకత్వం: జితిన్ లాల్
  • సంగీతం: డిబు నినన్‌ థామస్‌
  • సినిమాటోగ్రఫీ: జమన్‌ జె. జాన్‌ ISC
  • ఎడిటర్: షమీర్ మహమ్మద్

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (20 May 2024). "నాలుగు భాషల్లో 'ఎఆర్‌ఎం' టీజర్‌ విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. Chitrajyothy (25 August 2024). "'ఏఆర్ఎమ్' తెలుగు ట్రైలర్". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. Chitrajyothy (12 September 2024). "టోవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా 'ఎఆర్‌ఎం' ఎలా ఉందంటే." Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. Chitrajyothy (1 November 2024). "2నెల‌ల త‌ర్వాత ఓటీటీకి.. టొవినో థామ‌స్ అదిరిపోయే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్! ఎందులో ఎప్ప‌టినుంచంటే". Retrieved 1 November 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎఆర్‌ఎం&oldid=4376351" నుండి వెలికితీశారు