ఎడారి టేకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎడారి టేకు
ఎడారి టేకు ఆకులు - భారతదేశం
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Asterids
Order:
Family:
Genus:
Tecomella]
Species:
T. undulata'
Binomial name
Tecomella undulata

ఎడారి టేకు, దీనిని రాజస్తానీ టేకు అనికూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Tecomella undulata. సారవంతం కాని ఇసుక నేలలో సైతం ఇంచుమించుగా ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు ఇది. భారతదేశం, పాకిస్తాన్, అరేబియా ప్రాంతాలలో పెరిగే చెట్టు. భారతదేశంలోని రాజస్థాన్‌ ఎడారి ప్రాంతంలోని చెట్ల జాతులలో కలపకు ప్రధాన వనరుగా ‘ఎడారి టేకు ’ లేదా ‘మార్వార్ టేకు’ అని పిలుస్తారు[1] ఎడారి ప్రాంతములలోమొ క్కల పెంపకానికి ఉపయోగపడుతుంది చెప్పలంటే ఎడారి టేకు ముఖ్యమైన వ్యవసాయ-అటవీ వృక్షం గా పేర్కొనవచ్చును . ఈ మొక్క పువ్వులు ఒంటె , మేకలు , గొర్రెలకు పశుగ్రాసం.[2]

చరిత్ర[మార్చు]

టేకు పంట ఉపయోగం

హర్షవా గ్రామంలో ఎడారి టేకు మొక్క

టేకు కలపను గృహాలలో , కార్యాలయాలలో గృహోపకరణ వస్తువులు, చెక్క శిల్పాలు , బొమ్మల తయాఋ చేయడానికి వాడుతారు. ఇతర కలప రకాల కంటే వీటి మన్నిక చాల కాలం వుండటమే గాక చెదలు , ఇతర కీటకాలు ఈ టేకు కలపకు దరిచేరవు. దీని పాత టేకుకు కూడా విలువ ఉంటుంది. టేకు కలప ఉపయోగం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని టేకు మొక్కల పెంపకానికి ప్రోత్సహంగా చాల రాష్ట్రలలో అటవీశాఖ వారు నర్సరీలను పెంచుతున్నారు.ఒక విధం గా చెప్పాలంటే టేకు కలప పెంచేవారికి వాణిజ్యపరంగా ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది.తక్కువ వర్ష పాతం (150 - 500 మి. మీ,) , అధిక ఉష్ణోగ్రత ( 35 సెం - 48 సెం)లలో పెరుగుతుంది. స్వల్ప, అధిక ఉష్ణోగ్రత, చలి వాతావరణంలలో తట్టుకొని పెరిగే మొక్క [3] ఆరోగ్యం పరంగా ఈ టేకును లివర్, మూత్ర, చర్మ సంభందిత వ్యాధుల ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. [4][5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Kalia, Rajwant K.; Rai, Manoj K.; Sharma, Ramavtar; Bhatt, R. K. (2014-10-01). "Understanding Tecomella undulata: an endangered pharmaceutically important timber species of hot arid regions". Genetic Resources and Crop Evolution (in ఇంగ్లీష్). 61 (7): 1397–1421. doi:10.1007/s10722-014-0140-3. ISSN 1573-5109.
  2. Kaur, Navdeep; University, arneet Punjabi. "Economically valuable Tecomella undulata - an endangered tree of Arid Zone" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. "Tecomella Undulata". www.indiamart.com. Retrieved 2020-07-30.[permanent dead link]
  4. "Chemical and biological potential of Tecomella undulata". International Journal of Green Pharmacy. March-April 2014. 2020-07-30. Archived from the original on 2013-08-12. Retrieved 2020-07-30.
  5. Dhir, Richa; Shekhawat, Gyan S. (2012-06-30). "CRITICAL REVIEW ON Tecomella undulata: A MEDICINALLY POTENT ENDANGERED PLANT SPECIES OF INDIAN THAR DESERT". International Journal of Current Research. 4: 36–44.