ఎడ్నా ర్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడ్నా ర్యాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎడ్నా మే ర్యాన్
పుట్టిన తేదీ (1946-12-08) 1946 డిసెంబరు 8 (వయసు 77)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 67)1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 22)1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1965/66–1981/82ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 5 15 67 29
చేసిన పరుగులు 38 17 1,587 203
బ్యాటింగు సగటు 9.50 4.25 19.83 14.50
100లు/50లు 0/0 0/0 1/4 0/1
అత్యుత్తమ స్కోరు 10 6* 154 61
క్యాచ్‌లు/స్టంపింగులు 3/11 13/8 77/68 30/17
మూలం: CricketArchive, 2021 నవంబరు 6

ఎడ్నా మే ర్యాన్ (జననం 1946, డిసెంబరు 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

ఎడ్నా మే ర్యాన్ 1946 డిసెంబరు 8న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1975 - 1982 మధ్యకాంలో న్యూజీలాండ్ తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో[4] ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Edna Ryan Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Edna Ryan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1974/75, Only Test at Wellington, March 21 - 24, 1975 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "AUS-W vs NZ-W, Women's World Cup 1977/78, 1st Match at Jamshedpur, January 01, 1978 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  5. "Edna Ryan". Cricket Archive. Retrieved 8 June 2016.

బాహ్య లింకులు[మార్చు]