ఎన్డీటీవీ
Jump to navigation
Jump to search
రకం | Public company |
---|---|
(బి.ఎస్.ఇ: 532529, NSE: NDTV) | |
పరిశ్రమ | ప్రసార మాధ్యమము |
స్థాపన | 1988 |
స్థాపకుడు | రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ |
ప్రధాన కార్యాలయం | , |
సేవ చేసే ప్రాంతము | భారత్ |
కీలక వ్యక్తులు | ప్రణయ్ రాయ్ (సహాధ్యక్షుడు) రాధికా రాయ్, (సహాధ్యక్షురాలు) కె. వి. ఎల్. నారాయణ రావ్ (ఉపాధ్యక్షుడు) విక్రమాదిత్య చంద్ర (ముఖ్య కార్యనిర్వహణాధికారి) |
ఉత్పత్తులు | ప్రసారాలు, వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్స్ |
రెవెన్యూ | ₹4.96 బిలియను (US$62 million) (2012)[1] |
ఉద్యోగుల సంఖ్య | 1,491 (2011) |
వెబ్‌సైట్ | darkgadgets |
న్యూ ఢిల్లీ టెలివిజన్ లేదా ఎన్డీటీవీ 1988 లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లచే స్థాపించబడిన ఒక భారతీయ వార్తా ప్రసార సంస్థ.[2]
ఎన్డీటీవీ ఛానెళ్ళు
[మార్చు]ఈ సంస్థకు పలు ఛానెళ్ళు ఉన్నాయి. వీటిలో కొన్ని
- ఎన్డీటీవీ 24x7 – ఆంగ్ల వార్తా ఛానెల్
- ఎన్డీటీవీ ఇండియా – హిందీ వార్తా ఛానెల్
- ఎన్డీటీవీ ప్రాఫిట్ – వాణిజ్య వార్తా ఛానెల్
- ఎన్డీటీవీ గుడ్‌టైమ్స్ – ప్రాయోజిత కార్యక్రమాల ఛానెల్
అంతర్జాతీయ ఛానెల్స్
[మార్చు]- ఏటీన్ ఎన్డీటీవీ 24x7
- ఎన్డీటీవీ వరల్డ్‌వైడ్
- ఎన్డీటీవీ కన్వర్జెన్స్ – వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్స్
- ఇండియన్ రూట్స్- భారతీయ ఈ-కామర్స్ వెంచర్.[3]
బయటి లంకెలు
[మార్చు]- అధికారిక వెబ్సైటు (Mobile)
- ట్విట్టర్ లో ఎన్డీటీవీ
- ఫేస్బుక్ లో ఎన్డీటీవీ
- ndtv's channel యూట్యూబ్‌లో
- NDTV Worldwide
మూలాలు
[మార్చు]- ↑ Financial Tables of NDTV
- ↑ "News Delhi TV". ndtv.com. Retrieved 18 September 2006.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-18. Retrieved 2013-12-31.