ఎన్రికా ఆంటోనియోని
Jump to navigation
Jump to search
ఎన్రికా ఆంటోనియోని | |
---|---|
జననం | ఎన్రికా ఫికో 1952 ఫిబ్రవరి 25 |
ఎన్రికా ఆంటోనియోని (జననం 1952, ఫిబ్రవరి 25) ఇటాలియన్ సినిమా దర్శకురాలు, నటి. మైఖేలాంజెలో ఆంటోనియోని భార్య.[2]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నటిగా
[మార్చు]- టైమ్ విత్ ఇన్ టైమ్, డాక్యుమెంటరీ (2015)
దర్శకుడిగా
[మార్చు]- మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ మి ఈజ్ టు లైవ్, డాక్యుమెంటరీ (1995)
- కాన్ మైఖేలాంజెలో, డాక్యుమెంటరీ (2005)
కో-డైరెక్టర్‌గా
[మార్చు]- నోటో, మండోర్లీ, వల్కనో, స్ట్రోంబోలి, కార్నెవాలే, డాక్యుమెంటరీ (1993)
నటిగా
[మార్చు]- ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ వుమెన్ (1982) - నదియా [2]
- బియాండ్ ది క్లౌడ్స్ (1995) బోటిక్ మేనేజర్
- ఎరోస్ (2004) - రెస్టారెంట్‌లో అతిథి (సెగ్మెంట్ "ది డేంజరస్ థ్రెడ్ ఆఫ్ థింగ్స్")
సహాయ దర్శకుడిగా
[మార్చు]- చైనా, డాక్యుమెంటరీ (1973)
- ది ప్యాసింజర్ (1975) [3]
- లో స్గార్డో డి మైఖేలాంజెలో, డాక్యుమెంటరీ షార్ట్ (2004)
ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్‌గా
[మార్చు]- బియాండ్ ది క్లౌడ్స్ (1995)
- ఎరోస్ (1995), సెగ్మెంట్ ది డేంజరస్ థ్రెడ్ ఆఫ్ థింగ్స్
స్వరకర్తగా
[మార్చు]- ఎరోస్ (1995), సెగ్మెంట్: "ది డేంజరస్ థ్రెడ్ ఆఫ్ థింగ్స్"[4]
నిర్మాతగా
[మార్చు]- సిసిలియా (1997): డాక్యుమెంటరీ షార్ట్
మూలాలు
[మార్చు]- ↑ "Enrica Fico - Sommario | Il database della conoscenza di Italien". Archived from the original on 2017-12-22. Retrieved 2017-12-20.
- ↑ 2.0 2.1 Quarterly of Film, Radio and Television. Vol. 51. University of California Press. 1997. p. 9.
- ↑ Chatman, Seymour Benjamin (1985). Antonioni, Or, The Surface of the World. University of California Press. pp. 269. ISBN 9780520052055.
- ↑ "EROS". Library of Congress. Retrieved 2021-06-08.