ఎన్. ఈశ్వరరావు
Appearance
నడుకుడిటి ఈశ్వరరావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | ధర్మాన ప్రసాదరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఎచ్చెర్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 నడుకుడుటిపాలెం, బంటుపల్లి గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
తల్లిదండ్రులు | నడుకుడిటి అప్పలకొండ | ||
జీవిత భాగస్వామి | రజినీ | ||
నివాసం | నడుకుడుటిపాలెం, బంటుపల్లి గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నడుకుడిటి ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్. ఈశ్వరరావు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎచ్చెర్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ పై 29089 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "నవతరం..విజయ విహారం..." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Etcherla". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.