ఎఫైర్
స్వరూపం
ఎఫైర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీరాజ్ బళ్ళ |
రచన | శ్రీరాజ్ బళ్ళ అనిల్ సిరమళ్ళ (మాటలు) |
నిర్మాత | తుమ్మలపల్లి రామసత్యనారాయణ |
తారాగణం | శ్రీరాజ్ బళ్ళ ప్రశాంతి గీతాంజలి |
ఛాయాగ్రహణం | కర్ణ ప్యారసాని |
కూర్పు | సోమేశ్వర్ పోచం |
సంగీతం | శేషు కె.ఎం.ఆర్. |
నిర్మాణ సంస్థ | భీమవరం టాకీస్ |
విడుదల తేదీ | 2015, నవంబరు 27 |
సినిమా నిడివి | 101 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఎఫైర్ 2015, నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా.[1][2] భీమవరం టాకీస్ బ్యానరులో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీరాజ్ బళ్ళ, ప్రశాంతి, గీతాంజలి నటించగా, శేషు కె.ఎం.ఆర్. సంగీతం అందించాడు.[3][4]
నటవర్గం
[మార్చు]- శ్రీరాజ్ బళ్ళ
- ప్రశాంతి
- గీతాంజలి
- ధన్‌రాజ్
- శానీ
- సాయిరాజ్
- రాకేష్
- మాధవి
- అనిల్
- హరిత
- సంపత్ రెడ్డి
- ఫణిరాజ్
- పుచ్చ రామకృష్ణ
పాటలు
[మార్చు]ఈ సినిమాకు శేషు కె.ఎం.ఆర్. సంగీతం అందించాడు. పోతుల రవికిరణ్ పాటలు రాశాడు.[5][6]
- ఎఫైర్ థీమ్ సాంగ్ - భార్గవి పిళ్ళై
- హనీ ఓ హనీ (ఫిమేల్) - నూతన
- హనీ ఓ హనీ (మేల్) - శ్రీరాజ్ బళ్ళ
- ఎఫైర్ థీమ్ సాంగ్ (ఇంగ్లీష్) - కెన్నీ ఎడ్వర్డ్స్
మూలాలు
[మార్చు]- ↑ "A Fire (2015) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-06-04.
- ↑ "Affair (2015) | Affair Movie | Affair (A Fire) Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
- ↑ Nettv4u, Movie Review. "A-Fire Movie Review (2015) - Rating, Cast & Crew With Synopsis". www.nettv4u.com (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2018. Retrieved 4 June 2021.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Affair 2015 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
- ↑ "Affair 2015 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Archived from the original on 2021-06-04. Retrieved 2021-06-04.
- ↑ "Affair 2015 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
{{cite web}}
: CS1 maint: url-status (link)