ఎబిఎన్ ఆంధ్రజ్యోతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ABN.jpg

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి : ఇది ఒక తెలుగు టెలివిజన్ వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 15, 2009 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనికి "ఆంధ్రజ్యోతి" దినపత్రిక మాతృసంస్థ. ఈ ఛానెల్‌కు వేమూరి రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారి. ఈ చానెల్ పొందుటకు సాంకేతిక వివరాలు ఈ క్రింద పేర్కొనబడినాయి.
ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330, polarization - vertical

బాహ్య లింకు[మార్చు]

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైటు