Jump to content

ఎఱ్ఱగడ్డ మెట్రో స్టేషోను

Coordinates: 17°27′24″N 78°25′50″E / 17.4567784°N 78.4304257°E / 17.4567784; 78.4304257
వికీపీడియా నుండి
(ఎర్రగడ్డ మెట్రో స్టేషను నుండి దారిమార్పు చెందింది)
ఎర్రగడ్డ మెట్రో స్టేషను
General information
Locationసనత్ నగర్, హైదరాబాదు, తెలంగాణ- 500018.[1]
Coordinates17°27′24″N 78°25′50″E / 17.4567784°N 78.4304257°E / 17.4567784; 78.4304257
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Lineహైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
Platformsసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్బీ నగర్
Platform-2 →మియాపూర్
Tracks2
Construction
Structure typeపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
Parkingపార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
Other information
Statusవాడుకలో ఉంది
History
Opened29 నవంబరు 2017; 8 సంవత్సరాల క్రితం (2017-11-29)
Electrified25 kV 50 Hz AC through overhead catenary
Services
Preceding station Hyderabad Metro Following station
భరత్ నగర్
towards Miyapur
Red Line ఈ.ఎస్.ఐ. హాస్పిటల్
towards LB Nagar
Location
పటం

ఎఱ్ఱగడ్డ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఎఱ్ఱగడ్డ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. శివాలయం, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఎఱ్ఱగడ్డ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-25. Retrieved 2020-12-10.
  2. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 10 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]