ఎర్విన్ నెహెర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎర్విన్ నెహెర్ జర్మన్ జీవశాస్త్రవేత్త. అతను సెల్ ఫిజియాలజీ రంగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాడు. అతని పరిశోధనాత్మక సేవలకై 1991 లో అతనితో పాటు బెర్ట్ సాక్మన్‌లు వైద్య శాస్త్రంలో కణాల పనితీరును కనిపెట్టినందుకు గాను నోబెల్ బహుమతిని పొందారు.[1][2][3]

జీవిత విశేషాలు[మార్చు]

ఎర్విన్ నెహెర్ 1944 మార్చి 20 న జన్మించాడు. అతను లడ్స్‌బెర్గ్ అంలెచ్, అప్పర్ బవరిలో జన్మించాడు. అతని తల్లి  ఎలిజబెత్ ఒక ఉపాద్యాయరాలు, తండ్రి ఫ్రాన్జ్ క్షేవెర్ నెహెర డైరీ కంపెనీలో ఎగ్జిక్వూటివ్.[4] నెహెర్ 1963 నుండి 1966 వరకు టెక్నికల్ యూనివెర్సెటి ఒఫ్ మునిచ్ లో భౌతికశాస్త్రం చదివాడు. 1966 లో యుఎస్ లో పుల్బ్రిట్ స్కొలర్షిప్ అనే పతకాన్ని పొందాడు. అతను యూనివర్శిటీ ఆఫ్ విస్కొంసిన్మడిసొన్ లో ఒక సంవత్సరం పాటు చదివి జీవభౌతిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు. యెల్ యూనివర్శిటీలో చార్లెస్ స్టీవెన్ ప్రయోగశాలలో పని చేస్తుండగా ఈవ-మెరియ అనే శాస్త్రవేత్తను కలిసాడు. నెహెర్ ఆమెను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ రిచ్చర్డ్, బెంజమెన్, కెరొల, సిగ్ముండ్, మార్గరెట్ అనే పిల్లలు ఉన్నారు. [5] నెహెర్ 2003 లో 22 నొబెల్ లౌరెట్స్ లో ఒకనిగా పేరు పొందాడు. [6]

వృత్తి[మార్చు]

1986 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి నెహెర్ తో పాటు మరొక శాస్త్రవేత్తకు బెర్ట్ సాక్మన్న్ లూయిసా గ్రొస్స్ హొర్విత్జ్ అనే అవార్డ్ లభించింది. 1987 లో గాట్ట్ఫ్రిఎడ్ విల్హెల్ం లైబ్నెజ్ డియౌట్స్ఛ్హెఫొర్స్చుంగ్స్గెమైంంచఫ్ట్ జెర్మన్న్ రెసేర్చ్ లో అతి  పెద్ద బహుమతి లభించింది. బెర్ట్ సక్మన్ తొ పాటు నెహెర్ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ని  పొందాడు. నెహెర్, బెర్ట్ ఒక అయ్యొన్ లో బ్రతికి ఉన్న కనంలో కరెంట్ ని  పెత్చ్-క్లంప్ టెక్నిక్ సహాయంతొ కనుగొన్నారు.చార్లెస్ ఎఫ్ . స్టీవెంస్ లబొరెట్రిలో ప్రొజెచ్ట్ నెహెర్ బెగన్ ని పొట్దొక్టొరొల్ రెసేర్చ్ గా అనువదించారు.  [7][8][9][10][11] ప్రస్తుతంతం ఆయన గొట్టింగ్గెన్ లో మాక్ష్ ప్లంచ్్ ర్ర్ పిసికల్ల్ కెమిస్ట్ర్య్ లో డైరెక్టెర్ గా ఉన్నరు. యువెర్సిటీ ఒఫ్ గొట్టిన్గెన్ ప్రొఫ్ఫెస్సొర్ గా అలాగే బెర్న్స్తటైన్ సెంటెర్ ఫర్  కంప్యిటెస్నల్ నియురొ సైన్సు గొట్టింగెన్ లో కొ-చైర్ గా పనిచేసారు

గౌరవాలు, బహుమతులు[మార్చు]

2000 లో యునివెర్సిటి ఆఫ్ పెవిఅ నుండి హొనరి డిగ్రి అవర్డ్ లభించింది. 1994 ఫొరెన్ మెంబెర్ గా రొయల్ సొసైటిలో ఎనికైయారు .[12]

మూలాలు[మార్చు]

 1. Nobel autobiography of Neher
 2. "Neher Scientific genealogy". Archived from the original on 2016-03-05. Retrieved 2016-08-17.
 3. "Freeview video 'An Interview with Erwin Neher' by the Vega Science Trust". Archived from the original on 2016-05-08. Retrieved 2016-08-17.
 4. http://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/1991/neher-bio.html
 5. Schoenfeld 2006, p. 264.
 6. "Notable Signers". Humanism and Its Aspirations. American Humanist Association. Archived from the original on 2012-10-05. Retrieved October 4, 2012.
 7. "The Nobel Prize in Physiology or Medicine 1991". Nobelprize.org. Retrieved 16 May 2011.
 8. Neher E, Sakmann B (March 1992). "The patch clamp technique". Scientific American. 266 (3): 44–51. doi:10.1038/scientificamerican0392-44. PMID 1374932.
 9. Neher E (1992). "Correction for liquid junction potentials in patch clamp experiments". Methods in Enzymology. Methods in Enzymology. 207: 123–31. doi:10.1016/0076-6879(92)07008-C. ISBN 978-0-12-182108-1. PMID 1528115.
 10. Neher E (September 1988). "The use of the patch clamp technique to study second messenger-mediated cellular events". Neuroscience. 26 (3): 727–34. doi:10.1016/0306-4522(88)90094-2. PMID 2462183.
 11. Neher E, Sakmann B, Steinbach JH (July 1978). "The extracellular patch clamp: a method for resolving currents through individual open channels in biological membranes". Pflügers Archiv. 375 (2): 219–28. doi:10.1007/BF00584247. PMID 567789.
 12. "Professor Erwin Neher ForMemRS". London: Royal Society. Archived from the original on 2015-10-11.